Thursday, April 2, 2020

Grama Sachivalayam Quiz - Day 12

2019 అక్టోబర్ 30న , ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ?   -   జస్టిస్ రాకేష్ కుమార్

2019 అక్టోబర్ 30న , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్ పర్సన్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ? - జస్టిస్ నాగార్జున రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృధి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ? - ఎల్ వి సుబ్రహ్మణ్యం

గిరిజన వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని వన్ ధన్ వికాస కేంద్రాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అనుమతించింది ? - 30

2019 అక్టోబర్ 29న , ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఏ పేరుతో కొత్త పథకానికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టింది ? - బిల్డ్ ఏపీ

2019 డిసెంబర్ 3న ప్రారంభం కానున్న , వృత్తి లో కి కొత్తగా ప్రవేశించిన న్యాయవాదులకు నెలకు రూ. 5వేలు స్టైఫండ్ ఇచ్చేందుకు ఉద్దెశించిన పథకం పేరు ? - వైఎస్ఆర్ లా నేస్తం

2019 అక్టోబర్ 26న , వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏయే నగరాలకు ఏపీ ప్రభుత్వం విస్తరించింది ? - హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై

వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన , ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏ అవార్డులను ఇవ్వాలని 2019 నవంబర్ 6న ఎపి ప్రభుత్వం నిర్ణయించింది ? -  వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డు

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు , అలాగే దాతలు ,సంస్థలు , ప్రవాసాంధ్రులు నుంచి వచ్చే సాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన వెబ్ పోర్టల్  ?  - కనెక్ట్ టు ఆంధ్ర

భారత్ , అమెరికా త్రివిధ దళాలు " టైగర్ ట్రయాంఫ్ " పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాల సముద్ర తీరంలో సైనిక విన్యాసాలు నిర్వహించాయి  ? - విశాఖ , కాకినాడ

Wednesday, April 1, 2020

AP - Grama / Ward Sachivalayam Quix - Day 11

ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది ?  - జులై 29 నుంచి 

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ' మహిళా మిత్ర ' సేవలను ఎప్పుడు , ఎక్కడ ప్రారంభించారు ? - ఆగష్టు 8 , విశాఖపట్నం 

మహిళల రక్షణ కోసం ఏ నంబర్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ? - 9121211100

భారత పొగాకు బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? - యడ్లపాటి రఘునాథ బాబు 

రాష్ట్ర అధికార బాషా సంఘo అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తూ ప్రభుత్వం ఆగస్టు 13న ఉత్తర్వులు జారీ చేసింది ? - ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ 

డీఆర్డీవో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్షిపణి పరీక్షా కేంద్రానికి ఆగష్టు 26న ఎక్కడ శంకుస్థాపన చేయనున్నారు ? - కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని గుల్లల మోడ 

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు ? - వాసిరెడ్డి పద్మ 

వ్యవసాయ మిషన్ వైస్ గా వ్యవహరిస్తారు - ఎం.వి. ఎస్. నాగిరెడ్డి 

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినమైన జులై 8న రాష్ట్ర ప్రభుత్వం ఏ దినోత్సవంగా నిర్వహిస్తోంది ? - రాష్ట్ర రైతు దినోత్సవం 

ఆంధ్ర ప్రదేశ్ కొత్త గవర్నర్ గా నియమించబడ్డ బిశ్వభూషణ్ హరిచందన్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ? -  ఒడిశా 

Tuesday, March 31, 2020

Economic Survey - Important bits - Part 6

2019-20 లో మొత్తం వాణిజ్యం చైనాలో భారత దేశ వాణిజ్య భాగస్వామ్య శాతం ఎంత ?   -   10.9%

ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2018 లో భారత్ దేశ ర్యాంక్ ఎంత ?  - 44

ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2018 లో మొదటి స్థానం లో నిలిచిన దేశం ఏది ? -  జర్మనీ 

వస్త్రాలు , పాదరక్షలు రంగంలో పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 2019-20 ( ఏప్రిల్ - డిసెంబర్ ) లో ఎంత శాతం నమోదైంది ? -  3.3 శాతం 

2019 సుస్థిరాభివృధి లక్ష్యాల ఇండెక్స్ లో భారత్ దేశం ఎన్ని పాయింట్లు సాధించింది ? -  60 పాయింట్లు 

గ్రామీణ ప్రాంతాల్లో ఆహారం , వస్త్రాలు , పాదరక్షల గ్రూపునకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ద్రవ్యోల్బణం ఎంత శాతం నమోదైంది ?     3. 4 శాతం

2018-19 లో దేశంలో రోజుకీ తలసరి పాల లభ్యత ఎంత ?  -   394 గ్రా|| 

15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం మీద ద్రవ్యోల్బణం 2019-20 ( ఏప్రిల్ - డిసెంబర్ ) మధ్య ఎంత శాతం కంటే తక్కువ నమోదైంది ?   -       4 శాతం కంటే

2017 లో ప్రపంచంలో చమురు వినియోగంలో భారత్ దేశం ఎన్నవ స్థానంలో ఉంది ?  -  3వ స్థానం

2017 లో చమురు వినియోగంలో ఏ దేశం రోజుకి 19. బిలియన్ బ్యారెళ్లతో మొదటి స్థానం లో ఉంది ?  -  అమెరికా  

AP Grama/Ward Sachivayalam Quiz - DAY 10

ఇజ్రాయెల్ సాగు సాంకేతిక దేశంలోనే అతిపెద్ద ఉద్యాన పంటలసాగు కేంద్రం ( సెంటర్ అఫ్ ఎక్స లెన్స్ ) ఏ గ్రామంలో ఏర్పాటు చేశారు ?     -      కుప్పం ( కడప ) 

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న సరికొత్త రైల్వే జోన్ పేరు ?  -  దక్షిణ కోస్త రైల్వే 

దక్షిణ కోస్తా రైల్వే జోన్ భారత్ దేశంలో ఎన్నవది ? - 18వది  

వైఎస్ ఆర్ పింఛను కానుక పథకం కింద ఎన్ని రకాల పింఛన్లు అమలవుతాయి ? - 12 రకాలు 

ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకునేందుకు రూపొందించిన ' స్పందన ' కార్యక్రమం టోల్ ఫ్రీ నెంబర్ ఎంత ? - 1800-425-4440 

వైఎస్ ఆర్ కళ్యాణ కానుక కింద ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ కులాలకు చెందిన వధువులకు ఎంత సాయం అందిస్తారు ? - Rs.1,00,000 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పట్టణీకరణ కలిగిన జిల్లా  - విశాఖపట్నం ( 47. 45 శాతం ) 

వైఎస్ ఆర్ పింఛను కానుక నిమిత్తం వయో పరిమితిని 65 ఏళ్ళ నుండి ఎన్ని సంవత్సరాలకు తగ్గించారు ? - 60 సంవత్సరాలు 

ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ? - చక్రవర్తి కమిటీ 

ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల్లో ఎంత శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించనున్నారు ? - 75 శాతం ఉద్యోగాలు  

ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - 2019 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది ? - జులై 29 నుంచి 

Monday, March 30, 2020

ముఖ్యమైన సంస్థలు - అధిపతులు


లోక్ సభ స్పీకర్ - ఓం బిర్లా
రాజ్య సభ చైర్మన్ - వెంకయ్యనాయుడు
రాజ్య సభ డిప్యూటీ  చైర్మన్  - హరివంశ్ నారాయణ్ సింగ్
రాజ్య సభ నాయకుడు  - టవర్ చంద్ గెహ్లాట్
లోక్ సభ  నాయకుడు  - నరేంద్ర మోడీ
కాబినెట్ -సెక్రటరీ - రాజీవ్ గౌబా
రాజ్య సభ లో ప్రతిపక్ష నాయకుడు  - గులాం నబి ఆజాద్
ప్రధాన ఎన్నికల కమిషనర్  - సునీల్ అరోరా
కంప్ట్రోల్లెర్  ఆడిటర్ జనరల్  - రాజీవ్ మెహర్షి
సొలిసిటర్ జనరల్ అఫ్ ఇండియా - తుషార్ మెహతా
జాతీయ మానహక్కుల కమిషన్ చైర్మన్ - హెచ్ . ఎల్ . దత్తు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చైర్మన్ - అరవింద్ సక్సేనా
లోక్ సభ సెక్రటరీ  జనరల్  - స్నేహలత శ్రీవాత్సవ
రాజ్య సభ  సెక్రటరీ  జనరల్ - దాస్ దీపక్ వర్మ
ఇంటలిజెన్స్ బ్యూరో -డైరెక్టర్  - అరవింద్ కుమార్
సిబిఐ డైరెక్టర్ - రిషి కుమార్ శుక్ల 
ఇస్రో చైర్మన్  - శివన్
 అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ - కే . ఎన్ . వ్యాస్
రిజిస్ట్రార్ జనరల్ & సెన్సస్ కమిషనర్ అఫ్ ఇండియా - వివేక్ జోషి
ల కమిషన్ చైర్మన్ - బల్బీర్ సింగ్ చౌహన్
ఆర్బీఐ గవర్నర్ - శక్తి కాంతా దాస్
15వ ఆర్ధిక సంఘం చైర్మన్ - ఎన్. కె . సింగ్
జాతీయ భద్రత సలహాదారు  - అజిత్ దోవల్
విదేశాంగ కార్యదర్శి  - విజయ్ కేశవ్ గోఖలే 
డీఆర్డీవో చైర్మన్ - సతీష్ రెడ్డి
యూజీసీ చైర్మన్ - డి. పి . సింగ్
జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ - రేఖ శర్మ
జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ - రాంశంకర్ కథారియా
జాతీయ ఎస్,టి కమిషన్ చైర్మన్ - నందకుమార్ సాయి

Economic survey - Part 5 - Important bits

రైతు బంధు పథకం ఈ రాష్ట్రంలో అమలు జరుగుతొంది ?    -   తెలంగాణ

ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన - ఝార్ఖండ్ పథకం దేనికి సంబంధించింది ?   Rs  5000 పెట్టుబడి

ఉష్ణమండలి పొడి ఆకుల రాల్చే అడవులు ఏ రాష్ట్రంలో అధికం ?   -  అరుణాచల్ ప్రదేశ్

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?  - 2018 , డిసెంబర్ 1

పాక్షిక - సతతహరిత అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ?   -  కర్ణాటక

2018-19 కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వ పంటలకు , ఉత్పత్తి ఖర్చుకు ఎంత కనీస మద్దతు ధరను ప్రకటించింది ?  - ఒకటిన్నర రేట్లు

దేశం మొత్తం మీద ఎన్ని మిలియన్ టన్నుల మిగులు పంట వ్యర్థాలు రూపొందుతున్నాయి ?  - 178

తీరా ప్రాంత , చిత్తడి నేలలతో కూడిన అడవులు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి ?  ఉత్తరప్రదేశ్

2019 - 20 లో ' వ్యవసాయం , అటవీ మరియు మత్స్య పరిశ్రమ ' ఎంత శాతం వృద్ధి ని నమోదు చేస్తాయని అంచనా ?  -  2.

అటవీ నివేదిక 2019 ప్రకారం అడవుల్లో మొత్తం కార్బన్ స్టాక్ ఎన్ని మిలియన్ తన్నులు ఉంది ?  7,124. 6 

Telangana State - Important bits

తెలంగాణ తొలి స్టేట్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించారు ?  - వరంగల్

ఈశ్వరి భాయి మెమోరియల్ సెంటినరీ అవార్డు అందుకున్న తెలంగాణ గాయకుడు ? - గద్దర్

తెలంగాణ జిల్లాల ( ఏర్పాటు ) చట్టం 1974, సెక్షన్ 3 ప్రకారం నూతనంగా ఏర్పడిన జిల్లాలు ఏవి ? - ములుగు , నారాయణ పేట

తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో " నాగోబా " జాతర ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు ?  -  ఆదిలాబాద్

' తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం ' పుస్తక రచయిత ఎవరు ?  గటిక విజయ్ కుమార్

సికింద్రాబాద్ డివిజన్ లో మొదటి మహిళా గార్డు ఎవరు ?  -  మాధవి

దేశంలోనే తొలిసారిగా ఏ ఎయిర్ పోర్ట్ లో పేస్ రికగ్నిషన్ వ్యవస్థ ను ఏర్పాటు చేశారు ?  -  శంషాబాద్ ఎయిర్ పోర్ట్

స్వచ్ఛ సుందర సౌచాలయ అవార్డుకు ఎంపికైన తెలంగాణ జిల్లా ఏది ? - పెద్ద పల్లి

దివ్యంగులకు కల్యాణలక్ష్మి పథకం కింద ఎంత సాయం అందిస్తారు ? - Rs.1,25,425

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యంగులకు ఎంత శాతం రిజర్వేషన్ పెంచింది ? - 4 శాతం