Wednesday, April 1, 2020

AP - Grama / Ward Sachivalayam Quix - Day 11

ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2019 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది ?  - జులై 29 నుంచి 

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ' మహిళా మిత్ర ' సేవలను ఎప్పుడు , ఎక్కడ ప్రారంభించారు ? - ఆగష్టు 8 , విశాఖపట్నం 

మహిళల రక్షణ కోసం ఏ నంబర్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ? - 9121211100

భారత పొగాకు బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? - యడ్లపాటి రఘునాథ బాబు 

రాష్ట్ర అధికార బాషా సంఘo అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తూ ప్రభుత్వం ఆగస్టు 13న ఉత్తర్వులు జారీ చేసింది ? - ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ 

డీఆర్డీవో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్షిపణి పరీక్షా కేంద్రానికి ఆగష్టు 26న ఎక్కడ శంకుస్థాపన చేయనున్నారు ? - కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని గుల్లల మోడ 

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు ? - వాసిరెడ్డి పద్మ 

వ్యవసాయ మిషన్ వైస్ గా వ్యవహరిస్తారు - ఎం.వి. ఎస్. నాగిరెడ్డి 

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినమైన జులై 8న రాష్ట్ర ప్రభుత్వం ఏ దినోత్సవంగా నిర్వహిస్తోంది ? - రాష్ట్ర రైతు దినోత్సవం 

ఆంధ్ర ప్రదేశ్ కొత్త గవర్నర్ గా నియమించబడ్డ బిశ్వభూషణ్ హరిచందన్ ఏ రాష్ట్రానికి చెందిన వారు ? -  ఒడిశా 

No comments:

Post a Comment