రైతు బంధు పథకం ఈ రాష్ట్రంలో అమలు జరుగుతొంది ? - తెలంగాణ
ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన - ఝార్ఖండ్ పథకం దేనికి సంబంధించింది ? Rs 5000 పెట్టుబడి
ఉష్ణమండలి పొడి ఆకుల రాల్చే అడవులు ఏ రాష్ట్రంలో అధికం ? - అరుణాచల్ ప్రదేశ్
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ? - 2018 , డిసెంబర్ 1
పాక్షిక - సతతహరిత అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ? - కర్ణాటక
2018-19 కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వ పంటలకు , ఉత్పత్తి ఖర్చుకు ఎంత కనీస మద్దతు ధరను ప్రకటించింది ? - ఒకటిన్నర రేట్లు
దేశం మొత్తం మీద ఎన్ని మిలియన్ టన్నుల మిగులు పంట వ్యర్థాలు రూపొందుతున్నాయి ? - 178
తీరా ప్రాంత , చిత్తడి నేలలతో కూడిన అడవులు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి ? ఉత్తరప్రదేశ్
2019 - 20 లో ' వ్యవసాయం , అటవీ మరియు మత్స్య పరిశ్రమ ' ఎంత శాతం వృద్ధి ని నమోదు చేస్తాయని అంచనా ? - 2.
అటవీ నివేదిక 2019 ప్రకారం అడవుల్లో మొత్తం కార్బన్ స్టాక్ ఎన్ని మిలియన్ తన్నులు ఉంది ? 7,124. 6

No comments:
Post a Comment