లోక్ సభ స్పీకర్ - ఓం బిర్లా
రాజ్య సభ చైర్మన్ - వెంకయ్యనాయుడు
రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ - హరివంశ్ నారాయణ్ సింగ్
రాజ్య సభ నాయకుడు - టవర్ చంద్ గెహ్లాట్
లోక్ సభ నాయకుడు - నరేంద్ర మోడీ
కాబినెట్ -సెక్రటరీ - రాజీవ్ గౌబా
రాజ్య సభ లో ప్రతిపక్ష నాయకుడు - గులాం నబి ఆజాద్
ప్రధాన ఎన్నికల కమిషనర్ - సునీల్ అరోరా
కంప్ట్రోల్లెర్ ఆడిటర్ జనరల్ - రాజీవ్ మెహర్షి
సొలిసిటర్ జనరల్ అఫ్ ఇండియా - తుషార్ మెహతా
జాతీయ మానహక్కుల కమిషన్ చైర్మన్ - హెచ్ . ఎల్ . దత్తు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చైర్మన్ - అరవింద్ సక్సేనా
లోక్ సభ సెక్రటరీ జనరల్ - స్నేహలత శ్రీవాత్సవ
రాజ్య సభ సెక్రటరీ జనరల్ - దాస్ దీపక్ వర్మ
ఇంటలిజెన్స్ బ్యూరో -డైరెక్టర్ - అరవింద్ కుమార్
సిబిఐ డైరెక్టర్ - రిషి కుమార్ శుక్ల
ఇస్రో చైర్మన్ - శివన్
అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ - కే . ఎన్ . వ్యాస్
రిజిస్ట్రార్ జనరల్ & సెన్సస్ కమిషనర్ అఫ్ ఇండియా - వివేక్ జోషి
ల కమిషన్ చైర్మన్ - బల్బీర్ సింగ్ చౌహన్
ఆర్బీఐ గవర్నర్ - శక్తి కాంతా దాస్
15వ ఆర్ధిక సంఘం చైర్మన్ - ఎన్. కె . సింగ్
జాతీయ భద్రత సలహాదారు - అజిత్ దోవల్
విదేశాంగ కార్యదర్శి - విజయ్ కేశవ్ గోఖలే
డీఆర్డీవో చైర్మన్ - సతీష్ రెడ్డి
యూజీసీ చైర్మన్ - డి. పి . సింగ్
జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ - రేఖ శర్మ
జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ - రాంశంకర్ కథారియా
జాతీయ ఎస్,టి కమిషన్ చైర్మన్ - నందకుమార్ సాయి
No comments:
Post a Comment