Tuesday, March 31, 2020

AP Grama/Ward Sachivayalam Quiz - DAY 10

ఇజ్రాయెల్ సాగు సాంకేతిక దేశంలోనే అతిపెద్ద ఉద్యాన పంటలసాగు కేంద్రం ( సెంటర్ అఫ్ ఎక్స లెన్స్ ) ఏ గ్రామంలో ఏర్పాటు చేశారు ?     -      కుప్పం ( కడప ) 

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడుతున్న సరికొత్త రైల్వే జోన్ పేరు ?  -  దక్షిణ కోస్త రైల్వే 

దక్షిణ కోస్తా రైల్వే జోన్ భారత్ దేశంలో ఎన్నవది ? - 18వది  

వైఎస్ ఆర్ పింఛను కానుక పథకం కింద ఎన్ని రకాల పింఛన్లు అమలవుతాయి ? - 12 రకాలు 

ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకునేందుకు రూపొందించిన ' స్పందన ' కార్యక్రమం టోల్ ఫ్రీ నెంబర్ ఎంత ? - 1800-425-4440 

వైఎస్ ఆర్ కళ్యాణ కానుక కింద ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ కులాలకు చెందిన వధువులకు ఎంత సాయం అందిస్తారు ? - Rs.1,00,000 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక పట్టణీకరణ కలిగిన జిల్లా  - విశాఖపట్నం ( 47. 45 శాతం ) 

వైఎస్ ఆర్ పింఛను కానుక నిమిత్తం వయో పరిమితిని 65 ఏళ్ళ నుండి ఎన్ని సంవత్సరాలకు తగ్గించారు ? - 60 సంవత్సరాలు 

ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ? - చక్రవర్తి కమిటీ 

ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల్లో ఎంత శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించనున్నారు ? - 75 శాతం ఉద్యోగాలు  

ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ - 2019 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది ? - జులై 29 నుంచి 

No comments:

Post a Comment