2019 అక్టోబర్ 30న , ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ? - జస్టిస్ రాకేష్ కుమార్
2019 అక్టోబర్ 30న , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్ పర్సన్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ? - జస్టిస్ నాగార్జున రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృధి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ? - ఎల్ వి సుబ్రహ్మణ్యం
గిరిజన వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని వన్ ధన్ వికాస కేంద్రాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ అనుమతించింది ? - 30
2019 అక్టోబర్ 29న , ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఏ పేరుతో కొత్త పథకానికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టింది ? - బిల్డ్ ఏపీ
2019 డిసెంబర్ 3న ప్రారంభం కానున్న , వృత్తి లో కి కొత్తగా ప్రవేశించిన న్యాయవాదులకు నెలకు రూ. 5వేలు స్టైఫండ్ ఇచ్చేందుకు ఉద్దెశించిన పథకం పేరు ? - వైఎస్ఆర్ లా నేస్తం
2019 అక్టోబర్ 26న , వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏయే నగరాలకు ఏపీ ప్రభుత్వం విస్తరించింది ? - హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై
వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన , ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఏ అవార్డులను ఇవ్వాలని 2019 నవంబర్ 6న ఎపి ప్రభుత్వం నిర్ణయించింది ? - వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డు
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు , అలాగే దాతలు ,సంస్థలు , ప్రవాసాంధ్రులు నుంచి వచ్చే సాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన వెబ్ పోర్టల్ ? - కనెక్ట్ టు ఆంధ్ర
భారత్ , అమెరికా త్రివిధ దళాలు " టైగర్ ట్రయాంఫ్ " పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాల సముద్ర తీరంలో సైనిక విన్యాసాలు నిర్వహించాయి ? - విశాఖ , కాకినాడ

No comments:
Post a Comment