2019-20 లో మొత్తం వాణిజ్యం చైనాలో భారత దేశ వాణిజ్య భాగస్వామ్య శాతం ఎంత ? - 10.9%
ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2018 లో భారత్ దేశ ర్యాంక్ ఎంత ? - 44
ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2018 లో మొదటి స్థానం లో నిలిచిన దేశం ఏది ? - జర్మనీ
వస్త్రాలు , పాదరక్షలు రంగంలో పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 2019-20 ( ఏప్రిల్ - డిసెంబర్ ) లో ఎంత శాతం నమోదైంది ? - 3.3 శాతం
2019 సుస్థిరాభివృధి లక్ష్యాల ఇండెక్స్ లో భారత్ దేశం ఎన్ని పాయింట్లు సాధించింది ? - 60 పాయింట్లు
గ్రామీణ ప్రాంతాల్లో ఆహారం , వస్త్రాలు , పాదరక్షల గ్రూపునకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ద్రవ్యోల్బణం ఎంత శాతం నమోదైంది ? 3. 4 శాతం
2018-19 లో దేశంలో రోజుకీ తలసరి పాల లభ్యత ఎంత ? - 394 గ్రా||
15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం మీద ద్రవ్యోల్బణం 2019-20 ( ఏప్రిల్ - డిసెంబర్ ) మధ్య ఎంత శాతం కంటే తక్కువ నమోదైంది ? - 4 శాతం కంటే
2017 లో ప్రపంచంలో చమురు వినియోగంలో భారత్ దేశం ఎన్నవ స్థానంలో ఉంది ? - 3వ స్థానం
2017 లో చమురు వినియోగంలో ఏ దేశం రోజుకి 19. బిలియన్ బ్యారెళ్లతో మొదటి స్థానం లో ఉంది ? - అమెరికా

No comments:
Post a Comment