Monday, March 30, 2020

Telangana State - Important bits

తెలంగాణ తొలి స్టేట్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించారు ?  - వరంగల్

ఈశ్వరి భాయి మెమోరియల్ సెంటినరీ అవార్డు అందుకున్న తెలంగాణ గాయకుడు ? - గద్దర్

తెలంగాణ జిల్లాల ( ఏర్పాటు ) చట్టం 1974, సెక్షన్ 3 ప్రకారం నూతనంగా ఏర్పడిన జిల్లాలు ఏవి ? - ములుగు , నారాయణ పేట

తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో " నాగోబా " జాతర ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు ?  -  ఆదిలాబాద్

' తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం ' పుస్తక రచయిత ఎవరు ?  గటిక విజయ్ కుమార్

సికింద్రాబాద్ డివిజన్ లో మొదటి మహిళా గార్డు ఎవరు ?  -  మాధవి

దేశంలోనే తొలిసారిగా ఏ ఎయిర్ పోర్ట్ లో పేస్ రికగ్నిషన్ వ్యవస్థ ను ఏర్పాటు చేశారు ?  -  శంషాబాద్ ఎయిర్ పోర్ట్

స్వచ్ఛ సుందర సౌచాలయ అవార్డుకు ఎంపికైన తెలంగాణ జిల్లా ఏది ? - పెద్ద పల్లి

దివ్యంగులకు కల్యాణలక్ష్మి పథకం కింద ఎంత సాయం అందిస్తారు ? - Rs.1,25,425

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యంగులకు ఎంత శాతం రిజర్వేషన్ పెంచింది ? - 4 శాతం  

No comments:

Post a Comment