Tuesday, June 11, 2019

కెడిసిసి బ్యాంకు కు జాతీయ స్థాయి పురస్కారం


జాతీయ స్థాయి లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన కృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 2017 - 18 సంవత్సరానికి జాతీయ స్థాయి పురస్కారం లభించింది .

2019 ఏప్రిల్ 30న కెడిసిసి బ్యాంకు సీఈఓ నన్నపనేని రంగాబాబులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు .

ఈ అవార్డుల్లో ఈ బ్యాంకు 2015 - 16 లో మూడో స్థానం , 2016-17 రెండో స్థానం లో , 2017-18 లో మొదటి స్థానం లో ఉన్నారు .

నేషనల్ కో ఓపెరటివ్ డెవలప్మెంట్ కొర్పొరేషన్ ( ఎన్ సి డి సి ) ఎండి గా సందీప్ నాయక్ కొనసాగుతున్నారు . 

No comments:

Post a Comment