తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐ ఎస్ ఓ గుర్తింపు వచ్చింది .
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేని విధంగా సత్యదేవుని గోధుమ నూక ప్రసాదానికి ఆహార భద్రత , నాణ్యత ప్రమాణాల విభాగం లో ఐ ఎస్ ఓ 22000 : 2005 గుర్తింపు దక్కింది . అలానే ఆలయం లో అందుతున్న సేవలు, పనితీరు , స్వచ్ఛత ప్రమాణాలకు ఐ ఎస్ ఓ 9001 : 2005 గుర్తింపు అందింది .
No comments:
Post a Comment