Tuesday, June 11, 2019

IPL 12 - 2019

ఐపీఎల్ 12  ప్రైజ్ మనీ

విజేత కు ట్రోఫీ తో పాటు రూ. 20 కోట్ల - ముంబై ఇండియన్స్ - 4వ సారి  
రన్నరప్ కు అందే ప్రైజ్ మనీ - రూ. 12.5 కోట్లు - చెన్నై సూపర్ కింగ్స్

మొత్తంగా ఐదవసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న ఏకైక కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు . 

కీలక అవార్డులు

మ్యాన్ అఫ్ ది మ్యాచ్ - బుమ్రా ( రూ 5 లక్షలు )
ఆరంజ్ క్యాప్ ( అత్యధిక పరుగులు ) - డేవిడ్ వార్నర్ - 692 పరుగులు - ( రూ 10 లక్షలు )
పర్పుల్ క్యాప్ ( అత్యధిక వికెట్లు ) - ఇమ్రాన్ తాహిర్ - 26 వికెట్లు - ( రూ 10 లక్షలు )
వర్ధమాన ఆటగాడు - శుభ్ మన్ గిల్ - ( రూ 10 లక్షలు )
స్టైలిష్ ప్లేయర్ - కే.ఎల్.రాహుల్ - ( రూ 10 లక్షలు )
ఉత్తమ క్యాచ్ - శార్దూల్ ఠాకూర్ - ( రూ 10 లక్షలు )
గేమ్ చేంజర్ - రాహుల్ చాహల్ - ( రూ 10 లక్షలు )
మోస్ట్ వాల్యాబుల్ ప్లేయర్ - ఆండ్రు రస్సెల్ ( కోలకతా ) - 510 పరుగులు - 11 వికెట్లు - , అత్యధిక సిక్సులు
సూపర్ స్ట్రైకర్ అఫ్ ది సీజన్ - ఆండ్రు రస్సెల్ ( కోలకతా ) , 204.81
ఐపీఎల్ 2019 ఫెయిర్ ప్లే అవార్డు - సన్ రైజర్స్ హైదరాబాద్ .
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ - హార్దిక్ పాండ్య
ఐపీఎల్ 2019 పర్ఫెక్ట్ క్యాచ్ - కిరన్ పొల్లార్డ్





No comments:

Post a Comment