Showing posts with label APPSC. Show all posts
Showing posts with label APPSC. Show all posts

Saturday, March 23, 2019

APPSC GROUPS - BITS Practice - DAY 4

( DAY 3 - Answers - 21.4 ,22.2 ,23.1 ,24.2 ,25.1 ,26.4 ,27.4 ,28.2, 29.1 , 30.2 )

31.టీమిండియా మాజీ ఆటగాడు లలచంద్ రాజ్ ఫుట్ ఏ దేశ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు ?
1. శ్రీలంక 2. వెస్టిండీస్ 3. జింబాబ్వే 4. బాంగ్లాదేశ్ 

32. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా 2018 సెప్టెంబర్ 6న ఎవరు నియమితులయ్యారు ? 
1. బిమల్ జలాన్ 2. సునీల్ మెహతా 3. ఆర్.మాధవన్ 4.ఆన్శలకాంత్ 

33. క్రింది వారిలో ఎవరు బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఎంపికయ్యారు ?
1. చంద్రబాబు నాయుడు 2. కే. చంద్రశేఖర రావు  3. శివరాజ్ సింగ్ చౌహన్ 4. అరవింద్ కేజ్రీవాల్ 

34. 4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ సమావేశం 2018 సెప్టెంబర్ 1,2 వ తేదీల్లో ఎక్కడ జరిగింది ?
1. సింగపూర్ 2. జపాన్ 3. నెదర్లాండ్స్ 4. దక్షిణ కొరియా 

35. సౌత్ ఏషియన్ ( దక్షిణాసియా ) అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ( సార్క్ ) మొదటి అగ్రికో ఆపరేటివ్ బిజినెస్ ఫోరమ్ సమావేశం 2018 ఆగష్టు 28 నుంచి 30 తేదీల్లో ఎక్కడ జరిగింది?
1. కాట్మండు 2. కొలొంబో 3. కాబుల్ 4. ఇస్లామాబాద్ 

36. దేశంలో అత్యధిక హెచ్ ఐ వి వ్యాధి గ్రస్తులు ఏ రాష్ట్రం లో ఉన్నారు ?   
1. కర్ణాటక 2. జమ్మూకాశ్మీర్ 3. మహారాష్ట్ర  4. ఆంధ్రప్రదేశ్ 

37. నో స్పిన్ అనేది ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న పుస్తకం ? 
1. గిల్ క్రిస్ట్  2. షేన్ వార్న్ 3.డివిలియర్స్ 4. గ్రేమ్ స్మిత్ 

38. ఆసియా లోనే తొలిసారిగా ఏ ఎయిర్ పోర్ట్ లో పేస్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు ? 
1. శంషాబాద్ రాజీవగాంధీ విమానాశ్రయం 
2. గన్నవరం ఎయిర్ పోర్ట్
3. ఇందిరా గాంధీ విమానాశ్రయం 
4. బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 

39. ఎన్ఐడి ( నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్ ) విజయవాడ పేరును ఏ విధంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ? 
1. ఎన్ఐడి - అమరావతి  2. ఎన్ఐడి - మంగళగిరి 
3. ఎన్ఐడి - గుంటూరు   4. ఎన్ఐడి - గన్నవరం  

40. ప్రపంచం లో ఆకాశ మార్గంలో టాక్సీ సర్వీసుల గురించి సరైనవి పేర్కొనండి ?

1. ఉబెర్ ఎయిర్ ప్రాజెక్ట్ ద్వారా ఉబెర్ సంస్థ ఈ సేవలను అందుబాటులోకి తేనుంది . 
2. పట్టణ ఆకాశయానానికి ఈ ప్రాజెక్ట్ కింద లాస్ ఏంజిల్స్ నగరాలను ఎంపిక చేసింది 
3. నగరాల్లో ఆకాశయానాన్ని 2020 లో 2023 నాటికి వాణిజ్య ప్రాతిపదికన సేవలు అందించాలని భావిస్తోంది . 
4. పైవన్నీ 




















Friday, March 22, 2019

APPSC GROUPS - BITS Practice - DAY 3

( DAY 2 - Answers - 11.1 ,12.2 ,13.1 ,14.1 ,15.1 ,16.2 ,17.1 ,18.4 , 19.3 , 20.2 )


21. మయన్మార్ నుండి భారత్ కు అక్రమంగా వస్తున్న వలసదారులను అరికట్టడం కోసం చాంపయి జిల్లా జొఖావతార్ లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు ? అది ఏ రాష్ట్రంలో ఉంది ? 
1. నాగాలాండ్ 2. అరుణాచల్ ప్రదేశ్ 3. మణిపూర్ 4. మిజోరాం 

22. యాపిల్ తర్వాత లక్ష కోట్ల డాలర్ల కంపెనీ గా అవతరించిన రెండో కంపెనీ ఏది ? 
1. అమెజాన్ 2. పేస్ బుక్  3. ఆలీబాబా  4. మైక్రోసాఫ్ట్ 

23. జి ఎస్ ఎల్ వి - ఎంకె - 3 రాకెట్ ద్వారా పంపే గగన్ యాన్ వ్యోమనౌక భూకక్ష్యలో ఎన్ని కిలోమీటర్లు కక్ష్యలో ప్రవేశపెడతారు ? 
1. 300-400 కిలోమీటర్లు  2. 200-250 కిలోమీటర్లు  3. 500-600 కిలోమీటర్లు  4. 700-800 కిలోమీటర్లు

24. ఆర్ధిక సంక్షోభం లో ఉన్న వెనెజులా నుంచి 2014 నుంచి ఇప్పటివరకు ఎంతమంది వివిధ దేశాలకు వలస వెళ్లారు? 
1. 50 లక్షలు  2. 45 లక్షలు  3. 15 లక్షలు  4. 23 లక్షలు

25. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు హజ్జా ఆల్ - మాన్ సారి , సుల్తాన్ ఆల్ - నియాదిలను ఎంపిక చేసిన దేశం ఏది ? 
1. యూఏఈ  2. పాకిస్తాన్  3. ఇజ్రాయెల్  4. ఇరాన్ 

26. 2018 లో అత్యధిక జననాల రేటు కలిగిన దేశాల గురించి సరైనది ఏది ? 
1. నైగర్ - మొదటి స్తానం  2. చాద్ - రెండవ స్థానం 3. సోమాలియా - మూడవ స్థానం  4. పైవన్నీ 

27. ఖతార్ ను ఏకాకి గా చేసేందుకు సౌదీ అరేబియా చేపట్టబోతున్న సల్వా ఐలాండ్ ప్రాజెక్టు పొడవు ఎంత ? 
1. 100  కిలోమీటర్లు  2. 80 కిలోమీటర్లు  3. 75 కిలోమీటర్లు  4. 60 కిలోమీటర్లు

28. కరెన్సీ నోట్ల చెలామణి లో 2018 నాటికి 500 నోట్ల వాటా ఎంత ? 
1. 59 శాతం  2. 42.9 శాతం   3.50.3 శాతం   4. 37.3 శాతం

29. 11వ శతాబ్దం లో టెంపుల్ ఆఫ్ ప్రియహ్ విహియర్ అనే  ప్రపంచ వారసత్వ ప్రదేశం సంరక్షణ కు భారత్ ఒప్పందం చేసుకుంది . అది ఏ దేశం లో ఉంది ? 
1. కంబోడియా 2. రష్యా 3. వియాత్నం 4. సెర్బియా 

30. లోక్ సభ నైతిక విలువల కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు ? 
1. 22 మంది 2. 15 మంది  3. 10 మంది  4. 7 మంది   



Thursday, March 21, 2019

APPSC GROUPS - BITS Practice - DAY 2

( DAY 1 - Answers - 1.4 , 2.1 , 3.2 , 4.3 , 5.1 , 6.4 , 7.2 , 8.3 , 9.3 , 10.3 )

11. 2018 ఆగష్టు 24న సమగ్ర ఆర్ధిక సహకార ఒప్పందం రెండో ప్రోటోకాల్ సవరణ పై ఏ దేశాలు సంతకాలు చేశాయి ?
1. ఇండియా - సింగపూర్    2. ఇండియా - చైనా  3. ఇండియా - ఇరాన్  4. అమెరికా - ఇజ్రాయెల్ 

12. తెలంగాణా రాష్ట్రం తోలి నాలుగు సంవత్సరాలలో ఏడాది కి సగటున ఎంత ఆదాయ వృద్ధి రేటును నమోదు చేసింది ? 
1. 21.96  2. 17.17  3. 10.8   4. 24.6  


13. జాతీయ జీవ ఇంధన విధానం 2018 ప్రకారం 2030 నాటికి పెట్రోల్ లో ఇథనాల్ ను ఎంతశాతం కలిపి వాడాలని నిర్దేశించారు ?
1. చిత్తూర్  2. కర్నూల్  3. అనంతపురం  4. గుంటూరు 

14. ' హ్యాండ్ ఇన్ హ్యాండ్ ' ఉగ్రవాద వ్యతిరేక విన్యాసాల తిరిగి నిర్వహించాలని ఏ రెండు దేశాలు నిర్ణయించాయి ?
1. భారత్ - చైనా  2. భారత్ - అమెరికా  3. భారత్ - జపాన్  4. భారత్ - జర్మనీ 

15. 2018 ఆగష్టు 28న మరణించిన, భారత్ కు మంచి మిత్రుడిగా పేరుగాంచిన జాన్ సిడ్నీ మెక్ కెయిన్ అమెరికా లో ఏ రాష్ట్ర సెనెటర్ ?
1. అరిజోన  2. అట్లాంటా 3. బోస్టన్ 4. కాలిఫోర్నియా 

16. ఆడిట్ - బ్యూరో అఫ్ సర్క్యూలేషన్స్ ( ఏబీసీ ) చైర్మన్ గా 2018 సెప్టెంబర్ 14న ఏకగ్రీవంగా ఎన్నికైన హోర్మోస్త్రి ఎం కామా ఏ పత్రిక డైరెక్టర్ ?
1. మళయాళ మనోరమ  2. ముంబై సమాచార్  3. ఇండియాటుడే  4. టైమ్స్ అఫ్ ఇండియా 

17. 6వ తూర్పు ఆసియా , 15వ భారత్ ఏషియన్ ఆర్ధిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ? 
1. సింగపూర్  2. జపాన్ 3. ఇండోనేషియా 4. మయన్మార్ 

18. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రపంచ తోలి రవాణా సదస్సు మొబిలిటీ సమ్మిట్ ' మూవ్ ' ఎక్కడ జరిగింది ? 
1. బెంగళూరు  2. ముంబై  3. జైపూర్ 4. న్యూఢిల్లీ 

19. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ భూభాగం 2030 నాటికి ఎంత శాతం మునిగిపోతుంది  ?
1. 50 శాతం  2. 45 శాతం  3. 40 శాతం 4. 15 శాతం 

20. ఏ  కమిటీ  సిఫార్సు మేరకు రిజర్వు బ్యాంకు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేసింది ? 
1. బిమల్ జలాన్  2. నచికేత్ మోర్  3. శ్రీకృష్ణ కమిటీ 4. స్వామినాథన్ 




Wednesday, March 20, 2019

APPSC GROUPS - BITS Practice - DAY 1


( Answers will be posted tomorrow morning - Give a try ) 

1. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బల్గెరియా పర్యటన లో భాగంగా ఆ దేశంతో భారత్ ఎన్ని ఒప్పందాలు చేసుకుంది ?
1.  10 ఒప్పందాలు 
2.  8  ఒప్పందాలు 
3.  6  ఒప్పందాలు 
4.  5  ఒప్పందాలు 

2. అంతర్జాతీయ మహిళా పారిశ్రామికా వేత్తల సదస్సు 2018 సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు ఎక్కడ జరిగింది ? 
1. ఖాట్మండు  2. దుబాయ్  3.న్యూఢిల్లీ   4. సింగపూర్ 

3. జాతీయ నేర నమోదు సంస్థ నివేదిక ప్రకారం 2016 లో స్వలింగ సంపర్కులకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 377 కింద అత్యధిక కేసులు  ఏ  రాష్ట్రంలో  నమోదయ్యాయి ?
1. కర్ణాటక 2. ఉత్తరప్రదేశ్ 3. మహారాష్ట్ర  4. తమిళనాడు 

4. ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా క్రీడాకారుల ఫోర్బ్స్ జాబితాలో సింధు స్థానం ? 
1. 10వ స్థానం  2. 8వ స్థానం  3. 7వ స్థానం  4. 3వ స్థానం

5. ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ చందాకొచ్చర్ ' వీడియోకాన్ ' ఇచ్చిన రుణాల ఆరోపణలపై ఎవరి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది ? 
1. జస్టిస్ బిఎన్  శ్రీ కృష్ణ  2. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి 3. రంగరాజన్ 4. చంద్రశేఖర్ 

6. ఆర్ధిక సహకార అభివృద్ధి సంస్థ తయారు చేసిన నివేదిక ప్రకారం మాంసం అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ప్రథమస్థానం లో నిలిచినా దేశం ఏది ?\
1. ఆస్ట్రేలియా 2. కెనడా 3. భారత్ 4. అమెరికా 

7. కుటుంబ కంపనీలు అత్యధికంగా ఉన్న దేశాల్లో చైనా అగ్రస్తానంలో ఉండగా భారత దేశం స్థానం ఎంత ? 
1. మొదటి 2. మూడవ 3. ఐదవ 4. ఎడవ 

8. కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా ప్రచార కర్తలుగా ఎవరిని నియమించింది ?
1. అనుష్క శర్మ 2. వరుణ్ ధావన్ 3. 1&2  4. అక్షయ్ కుమార్ 

9. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి ? 
1. తెలంగాణ భాషా దినోత్సవం - సెప్టెంబర్ 9 
2. తెలుగు బాషా  దినోత్సవం  - ఆగష్టు 29 
3. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం - సెప్టెంబర్ 5 
4. అంతర్జాతీయ శాంతి దినోత్సవం  -  సెప్టెంబర్ 21 

10. ఇస్రో చేపట్టే గగన్ యాన్ మానవసహిత అంతరిక్ష యాత్ర విజయవంతమైతే ఆ ఘనత సాధించిన ఎన్నవ దేశంగా భారత్ అవతరిస్తుంది ?
1. రెండవ  2. ఆరవ  3. నాల్గవ  4. ఏడవ 





Friday, November 11, 2016

APPSC Group - II Syllabus.



Andhra Pradesh Public Service Commission has released the syllabus of Group - II Services .

For Syllabus Pdf  Click Here . 

Wednesday, November 9, 2016

APPSC released Group II Notification 2016.


Andhra Pradesh Public Service Commission ( APPSC ) released a Notification regarding the Recruitment of Eligible Candidates for Group - II posts .

For More Details and Official Notification  Click Here.