( DAY 4 - Answers - 31.3 ,32.4 ,33.2 ,34.1 ,35.1 ,36.3 ,37.2 ,38.4, 39.1 , 40.4 )
41. ఏ రెండు దేశాల విదేశాంగ , రక్షణ మంత్రులతో 2+2 పేరు తో చర్చల సమావేశాలు జరిగాయి ?
1. ఇండియా - చైనా 2. ఇండియా - అమెరికా 3. అమెరికా - ఉత్తరకొరియా 4. అమెరికా - జపాన్
42. అర్జున పురస్కారం 2018 కి అందుకున్న స్మృతి మంధాన ఏ క్రీడాకారిణి ?
1. క్రికెట్ 2. షూటింగ్ 3. టెన్నిస్ 4. హాకీ
43. రాజీవ్ ఖేల్ రత్న గురించి క్రింద తెలిపిన వాటిలో సరికానిది గుర్తించండి ?
1. క్రికెట్ నుండి మొదటి ఖేల్ రత్న - రాహుల్ ద్రావిడ్
2. క్రికెట్ నుండి రెండవ ఖేల్ రత్న - ధోని
3. క్రికెట్ నుండి మూడవ ఖేల్ రత్న - విరాట్ కోహ్లీ
4. క్రికెట్ నుండి మొదటి ఖేల్ రత్న - సచిన్
44. మనవాభివృది సూచి 2018లో చివరి స్థానంలో నిలిచిన దేశం ఏది ?
1. నైగర్ 2. సింగపుర్ 3. దక్షిణాఫ్రికా 4. బాంగ్లాదేశ్
45. ఎఫ్ -16 యుద్ధ విమానాల రెక్కలు భారత్ లో తయారీ కి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తో ఒప్ప్పందం చేసుకున్న సంస్థ ఏది ?
1. యునైటెడ్ టెక్నాలజీ 2. బోయింగ్ 3. ఎయిర్ బస్ 4. లాక్ హీడ్ మార్టిన్
46. ప్రపంచంలో తోలి హైడ్రోజన్ రైలు గురించి సరైనవి గుర్తించుము ?
ఎ . 2018 సెప్టెంబర్ 17 న జర్మనీ లో ప్రారంభం
బి . కోరాడియా ఐలింట్ రైళ్లుగా పిలిచే హైడ్రోజన్ రైళ్లను ఫ్రాన్స్ సంస్థ ఆల్ స్టామ్ తయారు చేసింది.
సి . ఈ రైలు గంటకు 140 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది .
1. ఎ & సి 2. ఏ మాత్రమే 3. పైవన్నీ 4. బి & సి
47. విడాకుల అప్పీలు పెండింగ్ లో ఉండగా రెండో వివాహం పై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం సరైనవి ఏవి?
1. విడాకుల అప్పీలు పెండింగ్ లో ఉండగా రెండో వివాహం జరిగితే చెల్లకుండా పోదు
2. అప్పీలును కొట్టివేసిన తర్వాతే మళ్ళీ వివాహం చేసుకోవడం చట్టబద్ధమని హిందూ వివాహ చట్టం చెబుతోంది.
3. పై రెండూ 4. ఏది కాదు
48. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద కాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి 2018 ఆగస్ట్ 31 న టాటా ట్రస్ట్ చైర్మన్ తో కలిసి చంద్రబాబు నాయుడు ఎక్కడ భూమి పూజ చేశారు ?
1. గుంటూరు 2. పుట్టపర్తి 3. విశాఖపట్నం 4. తిరుపతి
49. భారత్ వాయువసేన ఉప అధిపతి ఎయిర్ మార్షల్ రఘుపతి నంబియార్ 2018 సెప్టెంబర్ 20న తోలి రాఫెల్ యుద్ధ విమానంలో ఎక్కడ ప్రయాణించారు ?
1. పారిస్ 2. లండన్ 3. న్యూయార్క్ 4. సిడ్నీ
50. నేపాల్ లో పశుపతి నాథ్ ఆలయ పరిసరాల్లో నిర్మించిన ' భారత్ నేపాల్ మైత్రి ధర్మశాలను 2018 ఆగష్టు 31న ఎవరు ప్రారంభించారు ?
1. నరేంద్ర మోడీ 2. కేపీ శర్మ ఓలి ( నేపాల్ ప్రథాని )
3. పై ఇద్దరు 4. రామ్ నాథ్ కోవింద్

No comments:
Post a Comment