Sunday, March 24, 2019

నూతన భారత నౌకాదళాధిపతిగా కరమ్ బీర్ సింగ్

భారత నౌకాదళ తదుపరి అధిపతి గా వైస్ అడ్మిరల్ కరమ్ బీర్ సింగ్ ఎంపికయ్యారు . 
ప్రస్తుతం విశాఖపట్నం లోని తూర్పు నౌకాదళ విభాగానికి అధిపతి గా పనిచేస్తున్నారు . 
మే 31 న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు





No comments:

Post a Comment