Saturday, March 23, 2019

APPSC GROUPS - BITS Practice - DAY 4

( DAY 3 - Answers - 21.4 ,22.2 ,23.1 ,24.2 ,25.1 ,26.4 ,27.4 ,28.2, 29.1 , 30.2 )

31.టీమిండియా మాజీ ఆటగాడు లలచంద్ రాజ్ ఫుట్ ఏ దేశ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా నియమితులయ్యారు ?
1. శ్రీలంక 2. వెస్టిండీస్ 3. జింబాబ్వే 4. బాంగ్లాదేశ్ 

32. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా 2018 సెప్టెంబర్ 6న ఎవరు నియమితులయ్యారు ? 
1. బిమల్ జలాన్ 2. సునీల్ మెహతా 3. ఆర్.మాధవన్ 4.ఆన్శలకాంత్ 

33. క్రింది వారిలో ఎవరు బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఎంపికయ్యారు ?
1. చంద్రబాబు నాయుడు 2. కే. చంద్రశేఖర రావు  3. శివరాజ్ సింగ్ చౌహన్ 4. అరవింద్ కేజ్రీవాల్ 

34. 4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ సమావేశం 2018 సెప్టెంబర్ 1,2 వ తేదీల్లో ఎక్కడ జరిగింది ?
1. సింగపూర్ 2. జపాన్ 3. నెదర్లాండ్స్ 4. దక్షిణ కొరియా 

35. సౌత్ ఏషియన్ ( దక్షిణాసియా ) అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ( సార్క్ ) మొదటి అగ్రికో ఆపరేటివ్ బిజినెస్ ఫోరమ్ సమావేశం 2018 ఆగష్టు 28 నుంచి 30 తేదీల్లో ఎక్కడ జరిగింది?
1. కాట్మండు 2. కొలొంబో 3. కాబుల్ 4. ఇస్లామాబాద్ 

36. దేశంలో అత్యధిక హెచ్ ఐ వి వ్యాధి గ్రస్తులు ఏ రాష్ట్రం లో ఉన్నారు ?   
1. కర్ణాటక 2. జమ్మూకాశ్మీర్ 3. మహారాష్ట్ర  4. ఆంధ్రప్రదేశ్ 

37. నో స్పిన్ అనేది ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న పుస్తకం ? 
1. గిల్ క్రిస్ట్  2. షేన్ వార్న్ 3.డివిలియర్స్ 4. గ్రేమ్ స్మిత్ 

38. ఆసియా లోనే తొలిసారిగా ఏ ఎయిర్ పోర్ట్ లో పేస్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు ? 
1. శంషాబాద్ రాజీవగాంధీ విమానాశ్రయం 
2. గన్నవరం ఎయిర్ పోర్ట్
3. ఇందిరా గాంధీ విమానాశ్రయం 
4. బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 

39. ఎన్ఐడి ( నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్ ) విజయవాడ పేరును ఏ విధంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ? 
1. ఎన్ఐడి - అమరావతి  2. ఎన్ఐడి - మంగళగిరి 
3. ఎన్ఐడి - గుంటూరు   4. ఎన్ఐడి - గన్నవరం  

40. ప్రపంచం లో ఆకాశ మార్గంలో టాక్సీ సర్వీసుల గురించి సరైనవి పేర్కొనండి ?

1. ఉబెర్ ఎయిర్ ప్రాజెక్ట్ ద్వారా ఉబెర్ సంస్థ ఈ సేవలను అందుబాటులోకి తేనుంది . 
2. పట్టణ ఆకాశయానానికి ఈ ప్రాజెక్ట్ కింద లాస్ ఏంజిల్స్ నగరాలను ఎంపిక చేసింది 
3. నగరాల్లో ఆకాశయానాన్ని 2020 లో 2023 నాటికి వాణిజ్య ప్రాతిపదికన సేవలు అందించాలని భావిస్తోంది . 
4. పైవన్నీ 




















No comments:

Post a Comment