Sunday, March 29, 2020

అధికరణం 370 రద్దు

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికారణాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. 

జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. 

2019 ఆగష్టు 5న చేసిన చట్టం ద్వారా ఇక పై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగాను , లద్ధాఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతం గాను ఏర్పడ్డాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి 31 అక్టోబర్ నుంచి ఇది అమలులోకి వచ్చింది. 

జమ్మూ కాశ్మీర్ పునర్ వ్యవస్తీకరణ బిల్లు రాజ్య సభ మరియు లోక్ సభ ల్లో ఆమోదించటం తో , బిల్లు చట్ట రూపం దాల్చింది. దీంతో 2019 ఆగష్టు 6న రాష్ట్రపతి అధికారికంగా ఆర్టికల్ 370లో అన్ని నిబంధనలు రద్దవుతున్నాయని ప్రకటించారు. 

పార్లమెంట్ ఆమోదంతో ఇక పై జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర చట్టాలన్నీ అమలవుతాయి. 370 అధికరణం రద్దు అవడంతో రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం , ప్రత్యేక జెండా , ప్రత్యేక స్థాయి వంటి అంశాలు కూడా రద్దయిపోయాయి. 

 

APPSC GROUP 1 - DAY 8 - BITS

చంద్రుడిపై అత్యధికంగా లభించే మూలకం ఏది ? -  హీలియం - 3
భారత్ మొదటి మానవ సహిత యాత్ర ను చంద్రుడిపైకి ఎప్పుడు ప్రయోగించనుంది ? - 2021 గగన్ యాన్
ఏ తేదీ నాటికి చంద్రుడిపై ప్రయోగించబడ్డ జి.ఎస్.ఎల్.వి - మార్క్ 3 ఎం 1 రాకెట్లో ఉన్న లాండర్ పేరు ఏమిటి ? - విక్రమ్

ఏ తేదీ నాటికి చంద్రుసిపై మానవుడు అడుగుపెట్టి 50 సంవత్సరాలు అయింది ? - 2019 జులై 20
ఏ దెస శాత్రవేత్తలు రామానుజన్ మెషిన్ కాన్సెప్ట్ ను అభివృధి చేశారు ?  - ఇజ్రాయిల్

ఇస్రో చంద్రయాన్ 2 ఏ రాకెట్ ద్వారా ప్రయోగించింది ? -  జి.ఎస్.ఎల్.వి - మార్క్ 3 ఎం 1

జన్యు ఎడిటింగ్ ద్వారా డేసిగ్నేర్ బేబీలు ( కవలలు ) సృష్టించిన చైనా శాస్త్రవేత్త పేరు ఏమిటి ? - షై జియాంక్వే

ఇటీవలి మరణించిన జార్ట్. జె. లారర్ దేన్ని కనిపెట్టారు ? - యూనివర్సల్ ప్రోడక్ట్ కోడ్ ( బార్ కోడ్ )

దేశంలోనే తోలి ఏకోటాక్సికాలజీ క్లినిక్ ఎక్కడ ప్రారంభమైంది ? - న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్ లో

ఇస్రో సహకారంతో స్పేస్ టెక్నాలజీ సెల్ ను ఏర్పాటు చేయనున్న ఐఐటీ ఏది ? - ఐఐటీ , ఢిల్లీ



Economic Survey - bits - part 4

2019-20 ( సెప్టెంబర్ వరకు ) ఎన్ని బిలియన్ల యూఎస్ డాలర్లు దేశంలోకి ప్రత్యక్ష పెట్టుబడులుగా వచ్చాయి ? - 26.10

2020 జనవరి 8 నాటికి 27,084 స్టార్ట్ అప్స్ దేశంలోని ఎన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి ?  -  551

2020కి ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈజ్ డూయింగ్ బిజినెస్ నివేదిక లో భారత్ ర్యాంక్ ఎంత ?  -  63వ

పరిశ్రమల రంగంలోకి క్రెడిట్ ఫ్లో 2019 సెప్టెంబర్ నాటికి ఎంత శాతం నమోదైంది ? - 2.7%

డిపార్ట్మెంట్ అఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ గణాంకాల ప్రకారం 2019 , మార్చ్ 31 నాటికి దేశంలో మొత్తం ఎన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ?  -  348

ఐఐపీ వర్గీకరణ ప్రకారం , 2019-20 ( ఏప్రిల్ - నవంబర్ ) ఆర్థిక సంవత్సరంలో ఉత్పాదక వస్తువులు , వినియోగ వస్తువుల వృద్ధి రేటు ఎంత చొప్పున పడిపోయింది ?  - 11.6 , 6 శాతం

పారిశ్రామిక ప్రగతి సూచిక (ఐఐపీ) ప్రగతి 2018-19 లో ఎంత నమోదైంది ?  - 3.8 శాతం

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల వ్యవసాయ రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది ? - 13,50,000

ఏ సంవత్సరంలో వ్యవసాయ యాంత్రీకరణపై ఉప-మిషన్ ను ప్రారంభించారు ?  -  2014-15

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పీఎం - కిసాన్ ) దేనికి సంబందించిన పథకం ? - పెట్టుబడి 

Saturday, March 28, 2020

అంతర్జాతీయ సంస్థలు - అధిపతులు


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి  -  ఆంటోనియో గుటెరస్
యునెస్కో డైరెక్టర్ జనరల్  - ఆద్రే అజోలె
అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు  - అబ్దుల్ ఖవి యూసుఫ్
అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ - క్రిస్టిలిన జార్జివా
యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - హెన్రిట్టా హెచ్ . ఫోర్
న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు అధ్యక్షుడు - కే . వి . కామత్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు - డేవిడ్ ఆర్ . మల్పాస్
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు  - థామస్ బాచ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్ పర్సన్  - శశాంక్ మనోహర్
నాటో జనరల్ సెక్రటరీ - జెన్స్ స్టోలెన్ బెర్గ్
ప్రపంచ వాణిజ్య డైరెక్టర్ జనరల్ - రాబర్ట్ అజెవడో
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ - టెడ్రోస్ అథానం
అంతర్జాతీయ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ - గై రైడర్ 

Economic Survey - IMportant Bits - Telugu - Part 3

2019-20 తోలి ముందోస్తు అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధి లో ఎగుమతుల వాటా ఎంత పెరుగుతాయని అంచనా ?  - 1. 1 శాతం
జీడీపీ ఆధారంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది ? - అమెరికా
ఆహార ... రుణాలు  ఏ కాలంలో మూడురెట్లు పెరిగాయి ? - 2007-08 నుంచి  2011-12
2019-20 బడ్జెట్ అంచనాల ప్రకారం స్థూల పన్ను ఆదాయం లో ప్రత్యక్ష పన్నులు ఎంత శాతం ఉన్నాయి ? - 54%
బ్యాంకుల నిరర్ధక ఆస్తులు 2014-19 నాటికి ఎంత శాతానికి పెరిగాయి ? - 8.3%
2019-20 మొదటి ఎనిమిది నెలల కాలంలో ఏ వసూళ్లు భారీగా పడిపోయాయి ? - పరోక్ష పన్నులు
మనదేశ జీడీపీ ప్రగతి 2014-19 మధ్య కాలంలో ఎంత శాతం వృద్ధి ని నమోదు చేసింది ? - 7.5%
విదేశీ మరకద్రవ్య నిల్వలు 2018 -19 నాటికి ఎన్ని బిలియన్ యుఎస్ డాలర్లకు పెరిగింది ? - 412.9 
2019 - 20 లో భారత దేశ వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో ఏ దేశం ఎక్కువ వాటా కలిగి ఉంది ? - అమెరికా
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి ?  - నిబంధనల సరళీకృతం 

AP Grama ? Ward Sachivalayam - DAY 7 - Quiz Questions

1. 17వ లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీ - సి. ఆర్ . పాటిల్ ( 6.89 లక్షల మెజార్టీ )
2. దేశంలో అత్యధికంగా గ్రానైట్ నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది ? - అరుణాచల్ ప్రదేశ్
3. ది లాస్ట్ డికేడ్ (2008 - 2018 ) పుస్తక రచయిత ఎవరు - పూజ మెహతా
4. వాటర్ క్వాలిటీ ఇండెక్స్ లో ప్రపంచంలో 122 దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానం లో ఉంది ? - 120
5. తేనెటీగల పెంపకం అభివృద్ధి పై నియమించిన కమిటీ ఏది ?  -  వివేక్ దేబ్రాయ్ కమిటీ
6. 2018 పులుల గణాంకాల నివేదిక ప్రకారం దేశంలో ఉన్న పులుల సంఖ్య - 2967
7. బాలి యాత్ర ఏ రాష్ట్రానికి సంబందించిన పండుగ - ఒడిశా
8. భారత్ లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లో అగ్రస్థానం లో ఉన్న నగరం ఏది ? - ముంబై
9. 47వ ఆల్ ఇండియా పోలీస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ? - లక్నో , ఉత్తరప్రదేశ్
10. ప్రపంచంలోని మొట్టమొదటి ముస్లిం యోగా శిబిరం ఏ రాష్ట్రంలో ప్రారంభమయింది ? - ఉత్తరాఖండ్ 

అంతరిక్షం లో భారత సంవత్సరం

అంతరిక్షం లో భారత సంవత్సరం 

2019 లో ప్రయోగించిన ఉపగ్రహాలు   

జనవరి - మైక్రోసాట్ - ఆర్ - మిలిటరీ అవసరాల వినియోగం 

ఫిబ్రవరి - జి శాట్ - 31   -  కమ్యూనికేషన్ 
ఇది ఇన్సాట్ 4సి ఆర్  మరియు ఇన్సాట్ 4ఏ ను భర్తీ చేసింది.
ఎటిఎం , స్టాక్ ఎక్స్చేంజి , ఈ- గవర్నెన్స్ , డిటి హెచ్ తదితర విషయాల్లో ఉపయోగపడుతోంది.

ఏప్రిల్
ఏమిసాట్
ఎలక్ట్రో మాగ్నెటిక్ మేజర్ మెంట్

మే 
రిసాట్ - 2బి 
విపత్తు నిర్వహణ వ్యవస్థ , భూపరిశీలన 

జులై 
చంద్రయాన్ 2 
చంద్రుడి పరిశీలన 

నవంబర్ 
కార్బోసాట్ - 3 
భూపరిశీలన 

డిసెంబర్ 
రిసాట్ -2బి ఆర్ 1 
విపత్తు నిర్వహణ వ్యవస్థ , భూపరిశీలన 


108 అంతరిక్షా ప్రయోగాల్లో  -   2019 లో 7 
77 లాంచ్ మిషన్లు  - 2019 లో 6 
319 విదేశీ ఉపగ్రహాలు  - 2019 లో 50