Sunday, June 2, 2019

Eenadu analysis - 1 June 2019

1. కిసాన్ సమ్మాన్ యోజన పతకాన్ని విస్తరించిన కేంద్ర ప్రభుత్వం 
దేశం లో ఉన్న అర్హులైన రైతులందరికీ ఏటా 6 వేల రూపాయల సాయం అందించబోతున్నారు . 
చిన్న , సన్న కారు రైతులకు , జీఎస్టీ పరిధిలోకి రాని వ్యాపారులకు పింఛను పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది . 

2. కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు 







3. ఆంధ్ర ప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి ) డైరెక్టర్ జనరల్ గా కుమార్ విశ్వజిత్ భాద్యతలు చేపట్టారు . 
4. ఆంధ్ర ప్రదేశ్ లో ని పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్ఆర్ అక్షయపాత్ర గా నామకరణం చేశారు . 
5. ఆంధ్ర ప్రదేశ్ లో అభయహస్తం పథకం                                                                                               
డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు 2009 లో అప్పటి ప్రభుత్వం అభయహస్తం పింఛను పథకం అమల్లోకి తెచ్చింది
18 ఏళ్ళు , ఆ పై బడిన డ్వాక్రా మహిళలకు ఏడాది కి 365 రూపాయలు ప్రీమియం చొప్పున 60 ఏళ్ళ వయసు వచ్చే వరకు చెల్లిస్తూపోతే ఆ తరువాత ప్రతి నెల 500 రూపాయలు చొప్పున పింఛను అందించడం ఈ పథకం ఉద్దేశం . 

ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం 65 ఏళ్లుగా ఉన్న అర్హత వయస్సు 60 ఏళ్లకు తగ్గించింది .

6. నౌకాదళ 24వ అధిపతి గా అడ్మిరల్ కరంబైర్ సింగ్ 
2021 వరకు కరం బీర్ సింగ్ ఈ పదవి లో కొనసాగనున్నారు. 

7. 6.1 శాతం గా నిరుద్యోగ స్థాయి - 45  ఏళ్ళల్లో ఇదే అధికం . 

8. బిమ్ స్టెక్ తో సంబంధాలు బలోపేతం 

బిమ్ స్టెక్ లో భారత్ తో పాటు శ్రీలంక , బాంగ్లాదేశ్ , మయన్మార్ , థాయిలాండ్ , నేపాల్ , భూటాన్ , మారిషస్ దేశాలున్నాయి . 
బిమ్ స్టెక్ దేశాధినేతలందరూ ప్రధాని మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి విచ్చేసారు .  


No comments:

Post a Comment