Sunday, June 2, 2019

ఆంధ్ర ప్రదేశ్ పథకాలు

ఆంధ్ర ప్రదేశ్ పథకాలు

1. ఆంధ్ర ప్రదేశ్ లో అభయహస్తం పథకం                                                                                               
  • డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు 2009 లో అప్పటి ప్రభుత్వం అభయహస్తం పింఛను పథకం అమల్లోకి తెచ్చింది
  • 18 ఏళ్ళు , ఆ పై బడిన డ్వాక్రా మహిళలకు ఏడాది కి 365 రూపాయలు ప్రీమియం చొప్పున 60 ఏళ్ళ వయసు వచ్చే వరకు చెల్లిస్తూపోతే ఆ తరువాత ప్రతి నెల 500 రూపాయలు చొప్పున పింఛను అందించడం ఈ పథకం ఉద్దేశం . 
  • ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం 65 ఏళ్లుగా ఉన్న అర్హత వయస్సు 60 ఏళ్లకు తగ్గించింది .
2. వై ఎస్ ఆర్ అక్షయపాత్ర 

ఆంధ్ర ప్రదేశ్ లో ని పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి వై ఎస్ ఆర్ అక్షయపాత్ర  గా నామకరణం చేశారు . 
ఈ పథకం కింద వంట కార్మికులకు ప్రస్తుతం నెలకు ఇస్తున్న 1000 రూపాయలు గౌరవవేతనాన్ని 3000 రూపాయలకు పెంచారు . 

గమనిక : కొత్త పతకాలు ప్రకటించిన వెంటనే ఈ పేజీ లో రాయడం జరుగుతుంది , కావున ఈ పేజీని ఎప్పుడూ చూస్తూ ఉండాలని మనవి . దీనిని UPSC CIVILS 2020 అను పేజీ లో చూడగలరు . 

 పేజీ లింక్ - Click Here

No comments:

Post a Comment