Tuesday, June 11, 2019

ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ - 2019


ఎక్కడ - చైనా లోని నింగ్ బో లో జరిగాయి 
ఎప్పుడు - ఏప్రిల్ 20-28 తేదీల మధ్య జరిగాయి 
ఇది 48వ పురుషుల , 29వ మహిళల ఛాంపియన్ షిప్ టోర్నీ 

ఈ టోర్నీ లో మొత్తం 19 ముఖ్య పతకాలు ( 11 స్వర్ణం , 6 రజతం , 2 కాంస్యం ) తోచైనా మొదటి స్థానం 
10 పతకాలు ( 2 స్వర్ణం , 4 రజతం , 4 కాంస్యం ) తో ఉత్తర కొరియా రెండవ స్థానం లో నిలిచాయి 

భారత్ ఒక రజత పతాకం గెలుచుకుంది .  

No comments:

Post a Comment