1. పాన్ - ఆధార్ అనుసంధానం గడువు పెంపు
- పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి గల గడువు ను మరో ఆరు నెలలు పెంచినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది .
- సెప్టెంబర్ 30 వరకు అనుసంధానం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది .
- ఆధార్ పై గడువును పొడిగించడం ఇది ఆరవ సారి .
2. మీడియా విపణిలో భారత్ హవా
- 2021 నాటికి అగ్రశ్రేణి - 10 దేశాల్లో చేరిక
- అసోచామ్ - పీడబ్ల్యుసి నివేదిక
- మీడియా - వినోద రంగం పై దేశ తలసరి వ్యయం 2021 నాటికి 31 డాలర్లు ( 2080 ) కు చేరే అవకాశం ఉంది .

No comments:
Post a Comment