1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం
- అన్నదాత సుఖీభవ
- ఎకరాకు 2500 తక్షణ
సహాయం
2. ఫిబ్రవరి 1న కేంద్రం 2019 20 కి తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది
- సాధారణంగా ఎన్నికలకు ముందు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశ పెడితే తర్వాత ఏర్పాటయ్యే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకు రావడం ఆనవాయితీ.
- దీనిని ఆర్థిక శాఖ మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు
3. ఏపీలో ఒకే రాష్ట్రం ఒకే శ్రేణి విధానం ప్రారంభం
- దీనిని మంత్రి అచ్చం నాయుడు ప్రారంభించారు దీని ప్రకారం ఏపీ రాష్ట్రంలో ఏ జిల్లాలో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించిన ఏపీ 39 శ్రేణిలో ఉండనుంది
- దీనిని ఆంగ్లంలో వన్ సిరీస్ అని అంటారు
4. ఖైదీల పై నిఘా - ఫినిక్స్
- సాఫ్ట్వేర్ రూపొందించిన ఖైదీ అమిత్ మిశ్రా
- మొదట హర్యానా లోని అన్ని కారాగారాల్లో వినియోగం
5. నేవీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పవార్
- ఈ పదవికి వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవర్ నియమితులయ్యారు
- ఈ పదవిలో ఇంతకముందు జి అశోక్ కుమార్ ఉన్నారు
No comments:
Post a Comment