Saturday, November 3, 2018

Hindu News Head Lines - 3rd November 2018



IMPORTANT POINTS - TELUGU
ü MSME రంగానికి ఊతం ఇవ్వడానికి 12 కొలమానాలు ప్రధాని మోడీ తెలిపారు , దీని ద్వారా లోన్ 59 నిమిషాల్లో వస్తుందని తెలిపారు . 
ü GST రిజిస్టర్ చేసుకున్న సంస్థలకు 2 శాతం తగ్గింపు లభించనుంది . 
ü ఆయా సంస్థలు GST మొత్తం చెల్లించే సమయం లోనే , లోన్ లాంటి సదుపాయం గురించి తెలుసుకునే సదుపాయం ఉందని మోడీ తెలిపారు . 

IMPORTANT POINTS - ENGLISH

ü Prime Minister Narendra Modi announced 12 measures to boost the Micro, Small and Medium Enterprises (MSME) sector, including a portal that would enable the units to get a loan in just 59 minutes.

ü Firms registered on the Goods and Services Tax portal would be able to avail themselves of this facility on the portal itself. “When you file GST returns, you will be asked if you want a loan,” Mr. Modi said. “GST-registered firms will also get a 2% rebate on interest rates. Being a part of the GST and being an honest taxpayer will become your strength.”




IMPORTANT POINTS - TELUGU
ü ఇరాన్ నుండి చమురు కొనుగోలు విషయం లో మనదేశానికి అమెరికా ఊరట కల్పించింది . ఆ దేశం నుంచి దిగుమతులను ఆదివారంలోగా పూర్తిగా నిలిపివేయకపోయినా మనపై చర్యలేవీ తీసుకోకుండా ఉండేందుకు అంగీకరించింది

üమినహాయింపు పొందిన దేశాల జాబితాలో జపాన్ , దక్షిణ కొరియా , చైనా తదితర దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది . 

IMPORTANT POINTS - ENGLISH
ü Eight countries will be given exemptions and “weeks longer to wind down” their trade with Iran, once U.S. sanctions against Iran kick in on November 5.
ü This was clarified by Secretary of State Michael Pompeo  

IMPORTANT POINTS

What is the Collegium System? ( In English ) 

The
Collegium System is a system under which appointments/elevation of judges/lawyers to Supreme Court and transfers of judges of High Courts and Apex Court are decided by a forum of the Chief Justice of India and the four senior-most judges of the Supreme Court.' There is no mention of the Collegium either in the original Constitution of India or in successive amendments  .


What is the Collegium System? (  తెలుగు లో   )
  కొలీజియం అంటే సుప్రీమ్ కోర్ట్ లోని ప్రధాన న్యాయమూర్తులను నియమించటానికి  లేదా తొలగించటానికి మరియు న్యాయమూర్తులను బదిలీలు చేయడానికి చీఫ్ జస్టిస్ మరియు నలుగురు అనుభవం కలిగిన పై పదవులలోనున్న న్యాయమూర్తులతో కూడిన ఒక సంఘము . 

ఈ సంఘం న్యాయమూర్తులను ఎన్నుకొని కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది . అయితే ఈ కొలీజియం వ్యవస్థ అన్నది మూల రాజ్యాంగం లో గాని , రాజ్యాంగం లో చేసిన సవరణలలో గాని లేదు. 

IMPORTANT POINTS - TELUGU 
üసుప్రీమ్ కోర్ట్ లో నలుగురు కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు .
üకొత్త న్యాయమూర్తుల పేర్లు - జస్టిస్ హేమంత్ గుప్త , జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి , జస్టిస్ ఎం.ఆర్.షా , జస్టిస్ అజయ్ రస్తోగి .
üఈ నలుగురు చేరడంతో సర్వోన్నత న్యాయస్థానం లో న్యాయమూర్తుల సంఖ్య 28కు పెరిగింది. 
üభారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వం లోని సుప్రీమ్ కొలీజియం అక్టోబర్ 30న వీరిపేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది . 

IMPORTANT POINTS - ENGLISH
ü4 new SC judges is historic Swearing-in done within 48 hours of recommendation.

ü Justices Hemant Gupta, R. Subhash Reddy, M.R. Shah and Ajay Rastogi were sworn in within 48 hours of the Supreme Court collegium recommending their names.

ü With them the number of Supreme Court judges goes up to 28, three short of the sanctioned strength of 31.


IMPORTANT POINTS - TELUGU
üడాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఒకే రోజులో Rs. 1 లాభపడింది . 
üగత ఐదేళ్లల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి . 
üముడి చమురు ధరల ఉపశమనం తో పాటు ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులపై భారత్ కు అమెరికా నుండి మినహాయింపు లభిస్తుందన్న వార్తల నేపథ్యంలో రూపాయి బలంగా పుంజుకుంది 

                IMPORTANT POINTS - ENGLISH
ü The rupee posted its best daily gain against the dollar in five years as it appreciated 101 paise or 1.36% to end the day at 72.45 a dollar as compared with the previous close of 73.45.

üA combination of factors like ebbing global crude oil prices and a possible U.S.-China trade deal led to the strengthening of the rupee.


    IMPORTANT POINTS - UCO BANK – STATIC
ü Formerly called as United Commercial Bank
ü Established – 1943 in Kolkata
ü Head Quarters – Kolkata
ü CEO – Ravi Krishan Takkar
ü Founder – Ghanshyam Das Birla




               PDF LINK - CLICK HERE
      VIDEO LINK - CLICK HERE



  







No comments:

Post a Comment