Saturday, March 28, 2020

Economic Survey - IMportant Bits - Telugu - Part 3

2019-20 తోలి ముందోస్తు అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధి లో ఎగుమతుల వాటా ఎంత పెరుగుతాయని అంచనా ?  - 1. 1 శాతం
జీడీపీ ఆధారంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది ? - అమెరికా
ఆహార ... రుణాలు  ఏ కాలంలో మూడురెట్లు పెరిగాయి ? - 2007-08 నుంచి  2011-12
2019-20 బడ్జెట్ అంచనాల ప్రకారం స్థూల పన్ను ఆదాయం లో ప్రత్యక్ష పన్నులు ఎంత శాతం ఉన్నాయి ? - 54%
బ్యాంకుల నిరర్ధక ఆస్తులు 2014-19 నాటికి ఎంత శాతానికి పెరిగాయి ? - 8.3%
2019-20 మొదటి ఎనిమిది నెలల కాలంలో ఏ వసూళ్లు భారీగా పడిపోయాయి ? - పరోక్ష పన్నులు
మనదేశ జీడీపీ ప్రగతి 2014-19 మధ్య కాలంలో ఎంత శాతం వృద్ధి ని నమోదు చేసింది ? - 7.5%
విదేశీ మరకద్రవ్య నిల్వలు 2018 -19 నాటికి ఎన్ని బిలియన్ యుఎస్ డాలర్లకు పెరిగింది ? - 412.9 
2019 - 20 లో భారత దేశ వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో ఏ దేశం ఎక్కువ వాటా కలిగి ఉంది ? - అమెరికా
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి ?  - నిబంధనల సరళీకృతం 

No comments:

Post a Comment