ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి - ఆంటోనియో గుటెరస్
యునెస్కో డైరెక్టర్ జనరల్ - ఆద్రే అజోలె
అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు - అబ్దుల్ ఖవి యూసుఫ్
అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ - క్రిస్టిలిన జార్జివా
యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - హెన్రిట్టా హెచ్ . ఫోర్
న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు అధ్యక్షుడు - కే . వి . కామత్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు - డేవిడ్ ఆర్ . మల్పాస్
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు - థామస్ బాచ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్ పర్సన్ - శశాంక్ మనోహర్
నాటో జనరల్ సెక్రటరీ - జెన్స్ స్టోలెన్ బెర్గ్
ప్రపంచ వాణిజ్య డైరెక్టర్ జనరల్ - రాబర్ట్ అజెవడో
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ - టెడ్రోస్ అథానం
అంతర్జాతీయ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ - గై రైడర్
No comments:
Post a Comment