1. 17వ లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీ - సి. ఆర్ . పాటిల్ ( 6.89 లక్షల మెజార్టీ )
2. దేశంలో అత్యధికంగా గ్రానైట్ నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది ? - అరుణాచల్ ప్రదేశ్
3. ది లాస్ట్ డికేడ్ (2008 - 2018 ) పుస్తక రచయిత ఎవరు - పూజ మెహతా
4. వాటర్ క్వాలిటీ ఇండెక్స్ లో ప్రపంచంలో 122 దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానం లో ఉంది ? - 120
5. తేనెటీగల పెంపకం అభివృద్ధి పై నియమించిన కమిటీ ఏది ? - వివేక్ దేబ్రాయ్ కమిటీ
6. 2018 పులుల గణాంకాల నివేదిక ప్రకారం దేశంలో ఉన్న పులుల సంఖ్య - 2967
7. బాలి యాత్ర ఏ రాష్ట్రానికి సంబందించిన పండుగ - ఒడిశా
8. భారత్ లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లో అగ్రస్థానం లో ఉన్న నగరం ఏది ? - ముంబై
9. 47వ ఆల్ ఇండియా పోలీస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ? - లక్నో , ఉత్తరప్రదేశ్
10. ప్రపంచంలోని మొట్టమొదటి ముస్లిం యోగా శిబిరం ఏ రాష్ట్రంలో ప్రారంభమయింది ? - ఉత్తరాఖండ్

No comments:
Post a Comment