Sunday, March 29, 2020

Economic Survey - bits - part 4

2019-20 ( సెప్టెంబర్ వరకు ) ఎన్ని బిలియన్ల యూఎస్ డాలర్లు దేశంలోకి ప్రత్యక్ష పెట్టుబడులుగా వచ్చాయి ? - 26.10

2020 జనవరి 8 నాటికి 27,084 స్టార్ట్ అప్స్ దేశంలోని ఎన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి ?  -  551

2020కి ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈజ్ డూయింగ్ బిజినెస్ నివేదిక లో భారత్ ర్యాంక్ ఎంత ?  -  63వ

పరిశ్రమల రంగంలోకి క్రెడిట్ ఫ్లో 2019 సెప్టెంబర్ నాటికి ఎంత శాతం నమోదైంది ? - 2.7%

డిపార్ట్మెంట్ అఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ గణాంకాల ప్రకారం 2019 , మార్చ్ 31 నాటికి దేశంలో మొత్తం ఎన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ?  -  348

ఐఐపీ వర్గీకరణ ప్రకారం , 2019-20 ( ఏప్రిల్ - నవంబర్ ) ఆర్థిక సంవత్సరంలో ఉత్పాదక వస్తువులు , వినియోగ వస్తువుల వృద్ధి రేటు ఎంత చొప్పున పడిపోయింది ?  - 11.6 , 6 శాతం

పారిశ్రామిక ప్రగతి సూచిక (ఐఐపీ) ప్రగతి 2018-19 లో ఎంత నమోదైంది ?  - 3.8 శాతం

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఎన్ని కోట్ల వ్యవసాయ రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది ? - 13,50,000

ఏ సంవత్సరంలో వ్యవసాయ యాంత్రీకరణపై ఉప-మిషన్ ను ప్రారంభించారు ?  -  2014-15

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పీఎం - కిసాన్ ) దేనికి సంబందించిన పథకం ? - పెట్టుబడి 

No comments:

Post a Comment