Sunday, March 29, 2020

APPSC GROUP 1 - DAY 8 - BITS

చంద్రుడిపై అత్యధికంగా లభించే మూలకం ఏది ? -  హీలియం - 3
భారత్ మొదటి మానవ సహిత యాత్ర ను చంద్రుడిపైకి ఎప్పుడు ప్రయోగించనుంది ? - 2021 గగన్ యాన్
ఏ తేదీ నాటికి చంద్రుడిపై ప్రయోగించబడ్డ జి.ఎస్.ఎల్.వి - మార్క్ 3 ఎం 1 రాకెట్లో ఉన్న లాండర్ పేరు ఏమిటి ? - విక్రమ్

ఏ తేదీ నాటికి చంద్రుసిపై మానవుడు అడుగుపెట్టి 50 సంవత్సరాలు అయింది ? - 2019 జులై 20
ఏ దెస శాత్రవేత్తలు రామానుజన్ మెషిన్ కాన్సెప్ట్ ను అభివృధి చేశారు ?  - ఇజ్రాయిల్

ఇస్రో చంద్రయాన్ 2 ఏ రాకెట్ ద్వారా ప్రయోగించింది ? -  జి.ఎస్.ఎల్.వి - మార్క్ 3 ఎం 1

జన్యు ఎడిటింగ్ ద్వారా డేసిగ్నేర్ బేబీలు ( కవలలు ) సృష్టించిన చైనా శాస్త్రవేత్త పేరు ఏమిటి ? - షై జియాంక్వే

ఇటీవలి మరణించిన జార్ట్. జె. లారర్ దేన్ని కనిపెట్టారు ? - యూనివర్సల్ ప్రోడక్ట్ కోడ్ ( బార్ కోడ్ )

దేశంలోనే తోలి ఏకోటాక్సికాలజీ క్లినిక్ ఎక్కడ ప్రారంభమైంది ? - న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్ లో

ఇస్రో సహకారంతో స్పేస్ టెక్నాలజీ సెల్ ను ఏర్పాటు చేయనున్న ఐఐటీ ఏది ? - ఐఐటీ , ఢిల్లీ



No comments:

Post a Comment