( DAY 1 - Answers - 1.4 , 2.1 , 3.2 , 4.3 , 5.1 , 6.4 , 7.2 , 8.3 , 9.3 , 10.3 )
11. 2018 ఆగష్టు 24న సమగ్ర ఆర్ధిక సహకార ఒప్పందం రెండో ప్రోటోకాల్ సవరణ పై ఏ దేశాలు సంతకాలు చేశాయి ?
1. ఇండియా - సింగపూర్ 2. ఇండియా - చైనా 3. ఇండియా - ఇరాన్ 4. అమెరికా - ఇజ్రాయెల్
12. తెలంగాణా రాష్ట్రం తోలి నాలుగు సంవత్సరాలలో ఏడాది కి సగటున ఎంత ఆదాయ వృద్ధి రేటును నమోదు చేసింది ?
1. 21.96 2. 17.17 3. 10.8 4. 24.6
13. జాతీయ జీవ ఇంధన విధానం 2018 ప్రకారం 2030 నాటికి పెట్రోల్ లో ఇథనాల్ ను ఎంతశాతం కలిపి వాడాలని నిర్దేశించారు ?
1. చిత్తూర్ 2. కర్నూల్ 3. అనంతపురం 4. గుంటూరు
14. ' హ్యాండ్ ఇన్ హ్యాండ్ ' ఉగ్రవాద వ్యతిరేక విన్యాసాల తిరిగి నిర్వహించాలని ఏ రెండు దేశాలు నిర్ణయించాయి ?
1. భారత్ - చైనా 2. భారత్ - అమెరికా 3. భారత్ - జపాన్ 4. భారత్ - జర్మనీ
15. 2018 ఆగష్టు 28న మరణించిన, భారత్ కు మంచి మిత్రుడిగా పేరుగాంచిన జాన్ సిడ్నీ మెక్ కెయిన్ అమెరికా లో ఏ రాష్ట్ర సెనెటర్ ?
1. అరిజోన 2. అట్లాంటా 3. బోస్టన్ 4. కాలిఫోర్నియా
16. ఆడిట్ - బ్యూరో అఫ్ సర్క్యూలేషన్స్ ( ఏబీసీ ) చైర్మన్ గా 2018 సెప్టెంబర్ 14న ఏకగ్రీవంగా ఎన్నికైన హోర్మోస్త్రి ఎం కామా ఏ పత్రిక డైరెక్టర్ ?
1. మళయాళ మనోరమ 2. ముంబై సమాచార్ 3. ఇండియాటుడే 4. టైమ్స్ అఫ్ ఇండియా
17. 6వ తూర్పు ఆసియా , 15వ భారత్ ఏషియన్ ఆర్ధిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ?
1. సింగపూర్ 2. జపాన్ 3. ఇండోనేషియా 4. మయన్మార్
18. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రపంచ తోలి రవాణా సదస్సు మొబిలిటీ సమ్మిట్ ' మూవ్ ' ఎక్కడ జరిగింది ?
1. బెంగళూరు 2. ముంబై 3. జైపూర్ 4. న్యూఢిల్లీ
19. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ భూభాగం 2030 నాటికి ఎంత శాతం మునిగిపోతుంది ?
1. 50 శాతం 2. 45 శాతం 3. 40 శాతం 4. 15 శాతం
20. ఏ కమిటీ సిఫార్సు మేరకు రిజర్వు బ్యాంకు పేమెంట్ బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేసింది ?
1. బిమల్ జలాన్ 2. నచికేత్ మోర్ 3. శ్రీకృష్ణ కమిటీ 4. స్వామినాథన్

No comments:
Post a Comment