Friday, March 22, 2019

APPSC GROUPS - BITS Practice - DAY 3

( DAY 2 - Answers - 11.1 ,12.2 ,13.1 ,14.1 ,15.1 ,16.2 ,17.1 ,18.4 , 19.3 , 20.2 )


21. మయన్మార్ నుండి భారత్ కు అక్రమంగా వస్తున్న వలసదారులను అరికట్టడం కోసం చాంపయి జిల్లా జొఖావతార్ లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు ? అది ఏ రాష్ట్రంలో ఉంది ? 
1. నాగాలాండ్ 2. అరుణాచల్ ప్రదేశ్ 3. మణిపూర్ 4. మిజోరాం 

22. యాపిల్ తర్వాత లక్ష కోట్ల డాలర్ల కంపెనీ గా అవతరించిన రెండో కంపెనీ ఏది ? 
1. అమెజాన్ 2. పేస్ బుక్  3. ఆలీబాబా  4. మైక్రోసాఫ్ట్ 

23. జి ఎస్ ఎల్ వి - ఎంకె - 3 రాకెట్ ద్వారా పంపే గగన్ యాన్ వ్యోమనౌక భూకక్ష్యలో ఎన్ని కిలోమీటర్లు కక్ష్యలో ప్రవేశపెడతారు ? 
1. 300-400 కిలోమీటర్లు  2. 200-250 కిలోమీటర్లు  3. 500-600 కిలోమీటర్లు  4. 700-800 కిలోమీటర్లు

24. ఆర్ధిక సంక్షోభం లో ఉన్న వెనెజులా నుంచి 2014 నుంచి ఇప్పటివరకు ఎంతమంది వివిధ దేశాలకు వలస వెళ్లారు? 
1. 50 లక్షలు  2. 45 లక్షలు  3. 15 లక్షలు  4. 23 లక్షలు

25. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు హజ్జా ఆల్ - మాన్ సారి , సుల్తాన్ ఆల్ - నియాదిలను ఎంపిక చేసిన దేశం ఏది ? 
1. యూఏఈ  2. పాకిస్తాన్  3. ఇజ్రాయెల్  4. ఇరాన్ 

26. 2018 లో అత్యధిక జననాల రేటు కలిగిన దేశాల గురించి సరైనది ఏది ? 
1. నైగర్ - మొదటి స్తానం  2. చాద్ - రెండవ స్థానం 3. సోమాలియా - మూడవ స్థానం  4. పైవన్నీ 

27. ఖతార్ ను ఏకాకి గా చేసేందుకు సౌదీ అరేబియా చేపట్టబోతున్న సల్వా ఐలాండ్ ప్రాజెక్టు పొడవు ఎంత ? 
1. 100  కిలోమీటర్లు  2. 80 కిలోమీటర్లు  3. 75 కిలోమీటర్లు  4. 60 కిలోమీటర్లు

28. కరెన్సీ నోట్ల చెలామణి లో 2018 నాటికి 500 నోట్ల వాటా ఎంత ? 
1. 59 శాతం  2. 42.9 శాతం   3.50.3 శాతం   4. 37.3 శాతం

29. 11వ శతాబ్దం లో టెంపుల్ ఆఫ్ ప్రియహ్ విహియర్ అనే  ప్రపంచ వారసత్వ ప్రదేశం సంరక్షణ కు భారత్ ఒప్పందం చేసుకుంది . అది ఏ దేశం లో ఉంది ? 
1. కంబోడియా 2. రష్యా 3. వియాత్నం 4. సెర్బియా 

30. లోక్ సభ నైతిక విలువల కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు ? 
1. 22 మంది 2. 15 మంది  3. 10 మంది  4. 7 మంది   



No comments:

Post a Comment