Wednesday, March 20, 2019

APPSC GROUPS - BITS Practice - DAY 1


( Answers will be posted tomorrow morning - Give a try ) 

1. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బల్గెరియా పర్యటన లో భాగంగా ఆ దేశంతో భారత్ ఎన్ని ఒప్పందాలు చేసుకుంది ?
1.  10 ఒప్పందాలు 
2.  8  ఒప్పందాలు 
3.  6  ఒప్పందాలు 
4.  5  ఒప్పందాలు 

2. అంతర్జాతీయ మహిళా పారిశ్రామికా వేత్తల సదస్సు 2018 సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు ఎక్కడ జరిగింది ? 
1. ఖాట్మండు  2. దుబాయ్  3.న్యూఢిల్లీ   4. సింగపూర్ 

3. జాతీయ నేర నమోదు సంస్థ నివేదిక ప్రకారం 2016 లో స్వలింగ సంపర్కులకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 377 కింద అత్యధిక కేసులు  ఏ  రాష్ట్రంలో  నమోదయ్యాయి ?
1. కర్ణాటక 2. ఉత్తరప్రదేశ్ 3. మహారాష్ట్ర  4. తమిళనాడు 

4. ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా క్రీడాకారుల ఫోర్బ్స్ జాబితాలో సింధు స్థానం ? 
1. 10వ స్థానం  2. 8వ స్థానం  3. 7వ స్థానం  4. 3వ స్థానం

5. ఐసీఐసీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ చందాకొచ్చర్ ' వీడియోకాన్ ' ఇచ్చిన రుణాల ఆరోపణలపై ఎవరి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది ? 
1. జస్టిస్ బిఎన్  శ్రీ కృష్ణ  2. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి 3. రంగరాజన్ 4. చంద్రశేఖర్ 

6. ఆర్ధిక సహకార అభివృద్ధి సంస్థ తయారు చేసిన నివేదిక ప్రకారం మాంసం అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ప్రథమస్థానం లో నిలిచినా దేశం ఏది ?\
1. ఆస్ట్రేలియా 2. కెనడా 3. భారత్ 4. అమెరికా 

7. కుటుంబ కంపనీలు అత్యధికంగా ఉన్న దేశాల్లో చైనా అగ్రస్తానంలో ఉండగా భారత దేశం స్థానం ఎంత ? 
1. మొదటి 2. మూడవ 3. ఐదవ 4. ఎడవ 

8. కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా ప్రచార కర్తలుగా ఎవరిని నియమించింది ?
1. అనుష్క శర్మ 2. వరుణ్ ధావన్ 3. 1&2  4. అక్షయ్ కుమార్ 

9. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి ? 
1. తెలంగాణ భాషా దినోత్సవం - సెప్టెంబర్ 9 
2. తెలుగు బాషా  దినోత్సవం  - ఆగష్టు 29 
3. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం - సెప్టెంబర్ 5 
4. అంతర్జాతీయ శాంతి దినోత్సవం  -  సెప్టెంబర్ 21 

10. ఇస్రో చేపట్టే గగన్ యాన్ మానవసహిత అంతరిక్ష యాత్ర విజయవంతమైతే ఆ ఘనత సాధించిన ఎన్నవ దేశంగా భారత్ అవతరిస్తుంది ?
1. రెండవ  2. ఆరవ  3. నాల్గవ  4. ఏడవ 





No comments:

Post a Comment