భారత రైల్వే లో ఏప్రిల్ - డిసెంబర్ 2019 కాలంలో " ఒక ప్రయాణికుడి మరణం కూడా నమోదు కాలేదని , రైలు ప్రమాదాల్లో ఏ ఒక్క ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోలేదని రైల్వే శాఖ ప్రకటించింది.
166 సంవత్సరాల క్రితం ఇండియన్ రైల్వే సగర్వoగా కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి ప్రయాణికుల మరణాలు నమోదుకాకపోవడం ఇదే మొదటిసారి అని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
రైల్వే లో భద్రత పరంగా తీసుకున్న 10 ప్రధాన చర్యలు :
1. ఏప్రిల్ 1, 2018 నుండి సంప్రదాయ ఐసిఎఫ్ కోచ్ లకు బదులుగా సురక్షితమైన ఎల్ హెచ్ బి కోచ్ లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఎల్ హెచ్ బి డిజైన్ కోచ్ లు అదనపు భద్రతా లక్షణాలతో డిజైన్ చేయబడినవి.
2. సబ్ వేలు , రోడ్ ఓవర్ బ్రిడ్జి లు , రోడ్ అండర్ బ్రిడ్జి లు అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు.
3. కొత్త రైల్వే లైన్లు వేగంగా ఆరంభిస్తున్నారు.
4. స్టేషన్ లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై హై లెవెల్ ప్లాటుఫామ్ లు , ఎస్కలేటర్ లు , లిఫ్టులు వంటి 10 ఎగ్జిట్ పాయింట్లను భద్రతా అంశాలుగా పరిగణించి ఏర్పాటు చేస్తున్నారు.
5.రైల్వే మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తో సంప్రదించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైల్వే పనులను చేపడుతున్నారు.
6. రైల్వే వంతెనలను థర్డ్ పార్టీలతో చెక్ చేయిస్తున్నారు.
7. రైల్వేలో భద్రత లక్ష కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేశారు.
8. మానవ రహిత క్రాసింగ్స్ , బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ నుండి పూర్తిగా తొలగించబడ్డాయి.
9. ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా అమలుచేస్తున్నారు. ఇందుకు సంబంధించి బడ్జెట్ కూడా పెంచారు.
10. మూడు డైనమిక్ ట్రాక్ టాంపింగ్ యంత్రాలు , ఐదు అత్యాధునిక ట్రాక్ మెయిo టెనెన్సు యంత్రాలు ప్రవేశపెట్టారు .

No comments:
Post a Comment