అమెరికాలోని లాస్ ఏంజెల్స్ 2020 జనవరి 26న నిర్వహించిన 62వ గ్రామీ వార్షిక పురస్కారాలను విజేతలకు అందించారు
ముఖ్యాంశాలు -
1. ఇందులో ' బాడ్ గాయ్ ' ఆల్బమ్ కు అత్యధిక అవార్డులు లభించాయి.
2. బాడ్ గాయ్ ఆల్బమ్ కు రికార్డు అఫ్ ది ఇయర్ , ఉత్తమ గీతం , ఆల్బమ్ అఫ్ ది ఇయర్ అవార్డులు లభించాయి 3. ఉత్తమ నూతన కళాకారుడిగా ' బాడ్ గాయ్ ' కు చెందిన బిల్లీ ఎలిష్ అవార్డు అందుకున్నారు .
4. ఉత్తమ రాప్ ఆల్బమ్ - టైలర్ ద క్రియేటర్ ( ఇగోర్ )
5. ఉత్తమ రాక్ ఆల్బమ్ - అమెరికన్ రాక్ బాండ్ కేజ్ ది ఎలిఫెంట్ ( సోషల్ కూస్ )
6. ఉత్తమ రాప్ గీతం - జె.కోల్ ( ఎ లాట్ )
7. ఉత్తమ రాక్ గీతం - గార్రి క్లర్క్ జూనియర్ ( దిస్ ఐలాండ్ )
8. ఉత్తమ కంట్రీ గీతం - టాన్యాటక్కర్ ( బ్రింగ్ మై ఫ్లవర్స్ నౌ )
9. ఉత్తమ కంట్రీ ఆల్బమ్ - టాన్యాటక్కర్ ( వైల్ ఐయామ్ లివిన్ )
No comments:
Post a Comment