ఏపిపిఎస్సీ పంచాయతీ కార్యదర్శి పరీక్ష విశ్లేషణ
ముందు మాదిరి గానే స్క్రీనింగ్ & మెయిన్స్ పరీక్షలు ఉండబోతున్నాయి
స్క్రీనింగ్ పరీక్షలో
- పేపర్ 1 - 75 మార్కులు జనరల్ స్టడీస్ అంశాలకు సంబంధించి ఉంటుంది .
- పేపర్ 2 - 75 మార్కులు పంచాయతీ రాజ్ శాఖ కు చెందిన నిర్మాణం, విధులు తదితర అంశాలు ఉంటాయి
చాలా మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ , మెయిన్స్ కు వేరు వేరు సిలబస్ ను వ్యతిరేకించిన నేపథ్యంలో ఈసారి రెండింటిలోనూ ఒకే రకమైన సిలబస్ ను ఉండే విదంగా చర్యలు తీసుకుంది .
ఇక మెయిన్స్ పరీక్షా విషయం తీసుకుంటే -
- పేపర్ 1 - 150 మార్కులు జనరల్ స్టడీస్ అంశాలకు సంబంధించి ఉంటుంది .
- పేపర్ 2 - 150 మార్కులు పంచాయతీ రాజ్ శాఖ కు చెందిన నిర్మాణం, విధులు తదితర అంశాలు ఉంటాయి
అంటే మెయిన్స్ లో 300 మార్కులకు ఉన్న విభాగాన్ని ప్రిలిమ్స్ ( స్క్రీనింగ్ టెస్ట్ ) లో 150 మార్కులకు తగ్గించారు .
ఇక ఎలా చదవాలి అన్న విషయానికి వస్తే -
స్క్రీనింగ్ , మెయిన్స్ అన్న రెండు పదాలు పూర్తిగా మర్చిపోండి .
పూర్తిగా మెయిన్స్ కే చదువుతున్నామని భావించండి .
మీ మెయిన్స్ పరీక్షనే ఏప్రిల్ 21 అని గుర్తుపెట్టుకోండి .
ఇక ఈ పరీక్షా లో మైనస్ మార్కులు కూడా ఉన్నాయి . ఒక తప్పు చేస్తే 1/3 వంతు మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది .

No comments:
Post a Comment