Sunday, December 30, 2018

APPSC recent Notifications details

ఏపిపిఎస్సీ ఇటీవలి విడుదల చేసిన నోటిఫికేషన్ ల వివరాలు

1. పంచాయత్ సెక్రటరీ - గ్రూప్ III సర్వీసెస్

అర్హత - ఏదైనా డిగ్రీ పాసైతే చాలు

నోటిఫికేషన్ లింక్ - Click Here

స్క్రీనింగ్ పరీక్ష - 21 ఏప్రిల్ 2019
మెయిన్స్ పరీక్ష - 02 ఆగష్టు 2019
----------------------------------------------------------------------------------------------------------------------
2. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ( గ్రేడ్ I ) - మహిళలకు మాత్రమే

అర్హత - హోమ్ సైన్స్ లో డిగ్రీ చేసుండాలి

నోటిఫికేషన్ లింక్ - Click Here

మెయిన్స్ పరీక్ష -  25 ఏప్రిల్ 2019
ఒకవేళ అప్లై చేసే అభ్యర్థుల సంఖ్య  25,000 మించితే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

 స్క్రీనింగ్ పరీక్ష ఒకవేళ నిర్వహిస్తే ఆ తేదీని త్వరలో ప్రకటిస్తారు .
--------------------------------------------------------------------------------------------------------------------------
3. అసిస్టెంట్ కమిషనర్ - ఎండోమెంట్స్

అర్హత -  లా డిగ్రీ చేసుండాలి , మరియు అడ్వొకేట్ గా 3 సంవత్సరాలు చేసుండాలి .

నోటిఫికేషన్ లింక్  - Click Here

మెయిన్స్ పరీక్ష -  3,4 ఏప్రిల్ 2019
ఒకవేళ అప్లై చేసే అభ్యర్థుల సంఖ్య  25,000 మించితే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

 స్క్రీనింగ్ పరీక్ష ఒకవేళ నిర్వహిస్తే ఆ తేదీని త్వరలో ప్రకటిస్తారు .

-------------------------------------------------------------------------------------------------------------------------

4. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్

అర్హత - ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొంది ఉండాలి , మరియు 3 సంవత్సరాల పాటు అనుభవం కలిగి ఉండాలి .

నోటిఫికేషన్ లింక్ - Click Here
మెయిన్స్ పరీక్ష -  17 ఏప్రిల్ 2019
ఒకవేళ అప్లై చేసే అభ్యర్థుల సంఖ్య  25,000 మించితే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

 స్క్రీనింగ్ పరీక్ష ఒకవేళ నిర్వహిస్తే ఆ తేదీని త్వరలో ప్రకటిస్తారు .

 ------------------------------------------------------------------------------------------------------------------------

5. ఇన్స్పెక్టర్ అఫ్ బోయిలర్స్
అర్హత - మెకానికల్ డిగ్రీ పొంది ఉండాలి.

నోటిఫికేషన్ లింక్ - Click Here

మెయిన్స్ పరీక్ష -  25 ఏప్రిల్ 2019
ఒకవేళ అప్లై చేసే అభ్యర్థుల సంఖ్య  25,000 మించితే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

 స్క్రీనింగ్ పరీక్ష ఒకవేళ నిర్వహిస్తే ఆ తేదీని త్వరలో ప్రకటిస్తారు .

------------------------------------------------------------------------------------------------------------------------

6. అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్ లేటర్

అర్హత - తెలుగు సబ్జెక్టు కలిగి ఉన్న డిగ్రీ పాసై ఉండాలి .

నోటిఫికేషన్ లింక్ - Click Here

మెయిన్స్ పరీక్ష -  25 ఏప్రిల్ 2019
ఒకవేళ అప్లై చేసే అభ్యర్థుల సంఖ్య  25,000 మించితే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

 స్క్రీనింగ్ పరీక్ష ఒకవేళ నిర్వహిస్తే ఆ తేదీని త్వరలో ప్రకటిస్తారు .

-------------------------------------------------------------------------------------------------------------------------

7. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్

అర్హత - ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి

నోటిఫికేషన్ లింక్ - Click Here

మెయిన్స్ పరీక్ష -  17 ఏప్రిల్ 2019
ఒకవేళ అప్లై చేసే అభ్యర్థుల సంఖ్య  25,000 మించితే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

 స్క్రీనింగ్ పరీక్ష ఒకవేళ నిర్వహిస్తే ఆ తేదీని త్వరలో ప్రకటిస్తారు .

--------------------------------------------------------------------------------------------------------------------------

8. డివిషనల్ అకౌంట్స్ ఆఫీసర్ - గ్రేడ్ II
అర్హత - ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి

నోటిఫికేషన్ లింక్ - Click Here
స్క్రీనింగ్ పరీక్ష - 12 మే 2019
మెయిన్స్ పరీక్ష - 11,12 జులై 2019

-------------------------------------------------------------------------------------------------------------------------

9. అగ్రికల్చరల్ ఆఫీసర్
అర్హత - అగ్రికల్చర్ కు సంబంధించి ఏదైనా డిగ్రీ పొంది ఉండాలి

నోటిఫికేషన్ లింక్ - Click Here

మెయిన్స్ పరీక్ష -  17 ఏప్రిల్ 2019
ఒకవేళ అప్లై చేసే అభ్యర్థుల సంఖ్య  25,000 మించితే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

 స్క్రీనింగ్ పరీక్ష ఒకవేళ నిర్వహిస్తే ఆ తేదీని త్వరలో ప్రకటిస్తారు .

--------------------------------------------------------------------------------------------------------------------------

10. జూనియర్ లెక్చరర్ - ఇంటర్మీడియట్ - ఆంధ్ర ప్రదేశ్
అర్హత - సంబంధిత సబ్జెక్టు లో పీజీ పూర్తి చేసుండాలి.

నోటిఫికేషన్ లింక్ - Click Here

మెయిన్స్ పరీక్ష -  జులై నెలలో ఉంటుంది
ఒకవేళ అప్లై చేసే అభ్యర్థుల సంఖ్య  25,000 మించితే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు.

 స్క్రీనింగ్ పరీక్ష ఒకవేళ నిర్వహిస్తే ఆ తేదీని త్వరలో ప్రకటిస్తారు .

No comments:

Post a Comment