Thursday, November 1, 2018

Hindu News Head Lines - November 1 2018

IMPORTANT POINTS - TELUGU 
ü అంతర్జాలంలో డ్రగ్స్ అమ్మడాన్ని మద్రాస్ హై కోర్ట్ పూర్తి గా నిషేదించింది .
üఫార్మాసిస్ లో మాత్రమే అమ్మాలని తీర్పునిచ్చింది .
üఈ తీర్పు డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టo  ప్రకారం వర్తిస్తుంది .
IMPORTANT POINTS - ENGLISH
ü The Madras High Court on Wednesday banned online sale of medicines
ü They could be sold only in pharmacies on the prescription of a registered medical practitioner.
ü Directed the Union Ministry of Health and the competent authorities under the Drugs and Cosmetics Act, 1940.

 

 

IMPORTANT POINTS - TELUGU
üసులభతర వాణిజ్యం ( ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ) ర్యాంకుల్లో గతేడాది కంటే 23 స్థానాలు ఎగబాకి 77వ రాంక్ సాధించింది . 
üప్రపంచ బ్యాంకు విడుదల చేసిన డూయింగ్ బీజినెస్ 2019 లో ఈ విషయాన్ని వెల్లడించింది .
üప్రపంచ బ్యాంకు 190 దేశాల్లోని పరిస్థితులను పది పరిమితుల ఆధారంగా అంచనా వేసి ఈ రాంక్ ను ప్రకటించింది . 
üఈ ర్యాంకుల్లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా , సింగపూర్ , డెన్మార్క్ , హాంకాంగ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి . అమెరికా 8 వ స్థానం , చైనా 46వ స్థానం , పాకిస్తాన్ 136వ స్థానం లో నిలిచాయి . 

IMPORTANT POINTS - ENGLISH
ü India jumped 23 ranks in the World Bank’s Ease of Doing Business Index 2018 to 77. 
ü The Index ranks 190 countries based on 10 indicators across the life-cycle of a business, from “starting a business” to “resolving insolvency.”
ü  Newzealand gained Top Rank ,
ü  Singapore , Denmark , Hongkong are in 2 , 3 , 4  ranks
ü  America – 8th spot , China – 46th Spot , Pakistan is in 136th Spot.
 
PDF LINK - CLICK HERE

VIDEO LINK - CLICK HERE


No comments:

Post a Comment