Sunday, August 5, 2018

Hindu News Paper Articles Explanation in Telugu - August 5th , 2018


Explanation of Hindu Articles in Telugu 


1. Frequent Digital media use increases risk of ADHD.




Important Points in Telugu - 


ü డిజిటల్ మీడియా ను ఎక్కువగా వాడడం వల్ల ADHD హాని చాల వరకు పెరుగుతుందని JAMA ఒక స్టడీ ద్వారా పేర్కొంది . 
üఅబ్బాయిలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు . 
üముఖ్యంగా మొబైల్స్ ఎక్కువగా వాడడం ద్వారా మెదడు పై ప్రభావం చూపుతుందని ఈ స్టడీ పేర్కొంది . 
üఇలాంటివి హానికి మనం దూరంగా ఉండాలంటే వారానికి ఒక రోజు మొబైల్స్ లాంటి డిజిటల్ మీడియా కు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 


2. Odisha gets its first ‘Skill Museum’

Important Points in Telugu - 


üమొట్ట మొదటి స్కిల్ మ్యూజియం ఒడిషా కు దక్కింది . 
üదీనిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ప్రారంభోత్సవం చేశారు. 
üఇది 2600 చదరపు అడుగులు విస్తరించి ఉంది.
3. Sushma in Kyrgyzstan to boost ties. 

Important Points in Telugu -

ü సుష్మా స్వరాజ్ తన రెండు రోజుల పర్యటన లో భాగంగా కిర్జిస్తాన్ లో పర్యటించారు . 
ü ఈ పర్యటన లో సుష్మ స్వరాజ్ అక్కడి అధికారులతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం , వాణిజ్య , భద్రతా , రక్షణ తదితర సంబంధిత విషయాల్లో చర్చలు జరిపారు.
ü కిర్జిస్తాన్ విదేశాంగ మంత్రి అబ్దిల్దేవ్ మరియు భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ ముఖ్యంగా పెట్టుబడి , ఆరోగ్య , పర్యాటక , చిత్ర నిర్మాణం తదితర విషయాల్లో ఇరు దేశాలకు ఉన్న అవకాశాల గురంచి చర్చించుకున్నారు .
Youtube Video Link - CLICK HERE

Presentation PDF Link - CLICK HERE



1 comment: