Friday, November 2, 2018

Hindu News Head Lines - 2nd November 2018



IMPORTANT POINTS - TELUGU
ü ఇక నుండి సుప్రీమ్ కోర్ట్ కు పర్యటించొచ్చు . 
üచీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ దీనికి సంబంధించి ఆమోదం తెలిపారు . 
üదీనితో పాటు ఒక థింక్ ట్యాంక్ ను కుడా నెలకొల్పారు . 
üకోర్ట్ లోపలికి వెళ్ళడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు . 
üఇది ప్రతి శనివారం ప్రొదున్న 10 గంటల నుండి రాత్రి 1 గంట వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది . 
üవెళ్ళాలి అనుకునే వారు అంతర్జాలం లో ముందే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది
üఅయితే ఇందులోకి వెళ్లాలంటే కొన్ని తీస్కెళ్లకూడదు . 
ధూమపానం , తిను బండారాలు , పొగాకు సంబంధిత వస్తువులు , కెమెరాలు తదితర వస్తువులు .


IMPORTANT POINTS - ENGLISH
ü Now, visit SC on a guided tour
ü Chief Justice of India Ranjan Gogoi launched the project 
ü An in-house think tank was also launched to strengthen the court’s knowledge infrastructure.
ü The tours are free and will be conducted between 10 a.m. and 1 p.m. every Saturday, except on declared holidays.
ü Bookings can be done online
ü Visitors will have to comply with the tour rules, which include a ban on smoking, bringing eatables, tobacco items, cameras and backpacks.






IMPORTANT POINTS - TELUGU
üభారత క్రికెట్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ హాల్ అఫ్ ఫేమ్ లో కి చేర్చారు . 
üభారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఈ లాంఛనాన్ని పూర్తి చేశారు .
üరాహుల్ ద్రావిడ్ కంటే ముందు బిషన్ సింగ్ బేడీ , కపిల్దేవ్ , గవాస్కర్ , అనిల్ కుంబ్లే లకు ఈ అరుదైన గౌరవం లభించింది .

                 IMPORTANT POINTS - ENGLISH
ü India’s former Captain , Legendary Player Rahul Dravid inducted into the Hall of fame.

ü  It was done by Sunil Gavaskar

ü  Dravid had become the fifth Indian after Gavaskar , Bishan Singh, Bedi , Kapil Dev, Anil Kumble to receive this Honour.

                 IMPORTANT POINTS - TELUGU 
üకొద్ది కాలం క్రితం సైంటిస్ట్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం  ప్రపంచం లోని సముద్రాలు ముందు కంటే 60% ఎక్కువ  వేడిని పీల్చుకుంటున్నాయి . 
üసముద్రాలు భూమిపై 2/3 వంతు ను ఆక్రమించాయి . మన జీవితాలపై చాలా కీలక ప్రభావం చూపిస్తున్నాయి . 
üగత 25 సంవత్సరాల నుండి గమనించిన విషయం ఏంటి అంటే ఒక సంవత్సరం లో ఎంతైతే విద్యుత్తు ను ఉత్పత్తి చేయగలమో దానికి 150 రెట్లు వేడిని సముద్రాలు పీల్చుకుంటున్నాయి . 
üఇంతకముందు ఇచ్చిన నివేదిక కంటే ఈ ఫలితాలు 60% శాతం ఎక్కువ .

IMPORTANT POINTS - ENGLISH
ü The world’s oceans have absorbed 60% more heat than previously thought over the last quarter of a century.

ü Oceans cover more than two thirds of the planet’s surface and play a vital role in sustaining life on Earth.
üIt found that for each of the last 25 years, oceans had absorbed heat energy equivalent to 150 times the amount of electricity mankind produces annually.
üThat is 60% higher than what previous studies showed.
  

PDF LINK     -  CLICK HERE
VIDEO LINK - CLICK HERE


No comments:

Post a Comment