Saturday, November 3, 2018

Collegium & Growth Rate Definitions in Telugu



What is the Collegium System? (  తెలుగు లో   )
  కొలీజియం అంటే సుప్రీమ్ కోర్ట్ లోని ప్రధాన న్యాయమూర్తులను నియమించటానికి  లేదా తొలగించటానికి మరియు న్యాయమూర్తులను బదిలీలు చేయడానికి చీఫ్ జస్టిస్ మరియు నలుగురు అనుభవం కలిగిన పై పదవులలోనున్న న్యాయమూర్తులతో కూడిన ఒక సంఘము . 

ఈ సంఘం న్యాయమూర్తులను ఎన్నుకొని కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది . అయితే ఈ కొలీజియం వ్యవస్థ అన్నది మూల రాజ్యాంగం లో గాని , రాజ్యాంగం లో చేసిన సవరణలలో గాని లేదు. 

What is Growth Rate ? ( వృద్ధి రేటు )

వృద్ధి రేటు అనేది ఒక దేశానికి లేదా ఒక దేశ పరిశ్రమ కు సoబందించిన ఆదాయo లో స0వత్సరకాలపు వృద్ధి పెరుగుదల రేటు . 

ఈ రేటు ద్రవ్యోల్బణం కు సంబందించిన పరిణామాల కారణంగా సర్దుబాటు అయితే అది ఆర్థిక వృద్ధి కి దోహద పడుతుంది . 
రెండు వరుస త్రైమాసికాలకు సంబందించిన వృద్ధి రేటు తగ్గుతే అది ఆర్ధిక మాంద్యం అని అలాగే పెరుగుతే దాన్ని విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ గా అర్థం చేసుకోవాలి . 


No comments:

Post a Comment